NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: గత సీజన్ నోయల్ ఈసారి జెస్సీ..!!

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ ఫోర్ లో… అస్వస్థత కారణంగా నోయల్ హౌస్ నుండి తనకుతానుగా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. తన బోన్స్ బాగా పెయిన్ రావడంతో.. నోయల్(Noel) తనకుతానుగా ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యాడు. అంతకుముందే గంగవ్వ.. ఇంటి మీద మనేద పెట్టుకుని.. హౌస్ లో ఉండ లేక గత సీజన్ లో వెళ్ళిపోయింది. ఇదిలా ఉంటే సీజన్ ఫైవ్ లో ఉన్న కొద్ది మెచ్యూర్ గా తయారవుతున్న జెస్సి(Jessy) కూడా ఇంటి నుండి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

Bigg Boss Telugu 5, Sep 23 Highlights: Housemates share memories of their first love; Jessie becomes captain | PINKVILLA

విషయంలోకి వెళితే జెస్సి హౌస్ లోకి వచ్చిన ప్రారంభంలోనే కాలికి దెబ్బ తగలడం జరిగింది. అయితే అది ఉన్న కొద్దీ పెరుగుతూ ఉండటంతో జెస్సీ అనేక సందర్భాలలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఎనిమిది వారంలో సరేనా టాస్క్ కూడా ఆడలేకపోయాడు. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో కూడా చాలా పైన్ అనుభవిస్తూ.. కూర్చోవటం జరిగింది.

Jaswanth Jessie is the Worst contestant of Bigg Boss 5 Telugu,he should be in jail of Bigg Boss 5 Telugu House. in 2021 | Bigg boss 5, Jail, Fun to be one

ప్రారంభంలో మేతగా కుర్రాడిలా

ఈ క్రమంలో మెడికల్ రూమ్ లోకి అనేకసార్లు వెళ్ళిన గాని దెబ్బ మానకపోవడంతో ఉన్న కొద్ది పెరుగుతుండటంతో జెస్సి..నీ.. ఇంటి నుండి బయటికి పంపించినట్లు ట్రీట్మెంట్ కోసం బిగ్ బాస్(Bigg Boss) పర్మిషన్ ఇచ్చినట్లు..టాక్. హౌస్ లో ఉన్నంతకాలం గాయం పెద్దది అవుతుండటంతో..జెస్సీ ఇంటి నుండి వెళ్ళి పోవడం జరిగిందట. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో..జెస్సీ హౌస్ లో ఉంటే ఆట మరింత మజా గా ఉంటుందని… ప్రారంభంలో మేతగా కుర్రాడిలా కనబడిన గాని… మంచి టెంపర్ ఉన్న మనిషి జెస్సీ. ఇటువంటి ఫైర్ కలిగిన.. కంటెస్టెంట్ ఇంటినుండి వెళ్లిపోవడం సీజన్ ఫైవ్ మైనస్ అవుతుందని చెప్పుకొస్తున్నారు.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju