NewsOrbit
న్యూస్ సినిమా

మహేష్ – త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ అప్ డేట్…??

Mahesh babu - Trivikram Movie: here is Name

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్లో ఒక కాంబినేషన్ త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా గాని ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో దోచుకున్నాయి. ముఖ్యంగా నటనలో మహేష్ మెచ్యూరిటీ లెవెల్స్ అమాంతం పెంచడమే కాకుండా సరికొత్త నటుడిని కూడా ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమాలు.

Mahesh Babu Will Do A Movie With Trivikram Srinivas!ఇదిలా ఉండగా మళ్ళీ వీరిద్దరూ కలిసి హ్యాట్రిక్ సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు ఇటీవల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ రాజమౌళి తో మరో సినిమా చేయనున్నారు. అయితే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “RRR” షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుద్ది అన్న విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు అని ఫిలిం నగర్ టాక్.

 

ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఈ లోపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేసే ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఈ ఏడాది ప్రారంభంలో అలా వైకుంఠపురం లో సినిమా తో భారీ విజయం సాధించిన త్రివిక్రమ్ నెక్స్ట్ ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ రెడీ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రాజమౌళి సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో… చాలావరకూ త్రివిక్రమ్ కూడా మహేష్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈసారి మహేష్ తో చేయబోయే సినిమా మల్టీస్టారర్ గా తెరకెక్కించే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు సమాచారం. 

Related posts

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri