NewsOrbit
న్యూస్ సినిమా

Anasuya: ఇండస్ట్రీలో మరో మెగా బంపర్ ఆఫర్ కొట్టేసిన అనసూయ..??

Anasuya: “జబర్దస్త్” వంటి కామెడీ షోలో యాంకర్ గా రాణిస్తూ మంచి క్రేజ్ అనసూయ సంపాదించుకోవడం తెలిసిందే. పెళ్లి అయినా గాని పిల్లలు ఉన్నా గాని… కుర్ర యాంకర్లకు పోటీ ఇవ్వటంలో అనసూయ కి ఎదురు లేదు అని చెప్పవచ్చు. యాంకరింగ్ చేయడం మాత్రమే కాక సోషల్ మీడియాలో… మెస్మరైజింగ్ చేసే ఫోటోలతో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంటుంది. అటువంటి అనసూయ టెలివిజన్ రంగంలో అవకాశాలు అందుకుంటోంది మరోపక్క సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని కెరియర్ సంపాదించుకుంది.

Chiranjeevi starrer Acharya to get TV anchor Anasuya for a song? Find out | PINKVILLA

ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ… కెరియర్ ని మూడు పువ్వులు ఆరు కాయలు అన్న తరహాలో తీసుకెళుతుంది. టాప్ మోస్ట్ ప్రాజెక్టులలో కొన్ని సినిమాలలో ఐటెం సాంగులకు చిందులేసిన అనసూయ మరి కొన్ని సినిమాలలో కీలక క్యారెక్టర్లు చేస్తూ వచ్చింది. ముఖ్యంగా ఇటీవల మెగా కాంపౌండ్ హీరోల సినిమాలలో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. తాజాగా మెగా బంపర్ ఆఫర్ అనసూయ కొట్టేసింది. విషయంలోకి వెళితే మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు.

 

ఇటీవల చిరంజీవి పుట్టినరోజు నాడు “గాడ్ ఫాదర్” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు కూడా ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ సినిమాలో అనసూయ నటించే అవకాశం దక్కించుకున్నట్లు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే సినిమాలో ఎలాంటి పాత్రలో నటించబోతుందనేది ఇంతవరకు ఎవరికి తెలియదు.. అనసూయ భరద్వాజ్ “గాడ్ ఫాదర్” సినిమాలో మంజు వారియర్ పాత్రలో నటిస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. గతంలో రామ్ చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన “రంగస్థలం” సినిమాలో రంగమ్మ అత్త పాత్రలో మెప్పించిన అనసూయ… అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప” సినిమాలో కీలక పాత్ర చేస్తూ ఉంది. ఇప్పుడు చిరంజీవి సినిమాలో అనసూయ అవకాశం దక్కించుకోవడం తో ఇండస్ట్రీలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N