NewsOrbit
న్యూస్ సినిమా

Aacharya బ్రేకింగ్ : “ఆచార్య” ఫస్ట్ సాంగ్ రిలీజ్ అప్పుడే, చిరు డాన్స్ పోస్టర్ సూపర్…!!

Aacharya : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం చిరంజీవి తో నక్సల్స్ పాత్రలో చరణ్ కలిగిన ఫోటో “ఆచార్య” సినిమా యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే తాజాగా సాయంత్రం సినిమాకి సంబంధించి ఫస్ట్ సాంగ్ రిలీజ్ మార్చి 31వ తారీఖున సాయంత్రం నాలుగు గంటల 5 నిమిషాలకు రిలీజ్ అవుతుందని ..చిరు డ్యాన్స్ చేస్తున్న పోస్టర్ ద్వారా తెలియజేశారు.

aacharya first song details and poster
aacharya first song details and poster

“లాహే లాహే” అనే సాంగ్ రిలీజ్ అవుతుందని పోస్టర్ పై పేర్కొన్నారు. దాదాపు 13 సంవత్సరాల తరువాత చిరంజీవి సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న నేపద్యంలో “ఆచార్య” సినిమా పాటలపై మెగా అభిమానులు అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో వస్తున్న “ఆచార్య” మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అని ఫిలిం నగర్ టాక్. ఇదిలా ఉంటే తాజాగా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో రిలీజ్ కావడంతో మెగా అభిమానులు.. ఇంద్ర సినిమాలో “బం బం బోలె” తరహాలో చిరంజీవి ఫోజ్ ఉందని కామెంట్లు చేస్తున్నారు. 

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N