NewsOrbit
Entertainment News సినిమా

Pushpa: రష్యాలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్న “పుష్ప”..!!

Pushpa: 2021 డిసెంబర్ 17వ తారీకు విడుదలైన “పుష్ప” దేశంలోనే కాదు ప్రపంచంలో ఒక సెన్సషన్ క్రియేట్ చేయడం తెలిసింది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా నేపథ్యంలో నటించిన ఈ సినిమా ఊహించని విజయం సాధించింది. కనీసం పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోయినా కానీ రికార్డు స్థాయి వసూలు రాబట్టింది. ఒక బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎటువంటి ప్రమోషన్ చేయకపోయినా ₹100 కోట్లు రాబట్టడం సంచలనం సృష్టించింది. “పుష్ప” డైలాగులు మరియు పాటలు.. స్టెప్పులు అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Allu Arjun Pushpa creating records in Russia Also
Pushpa Russia Records

ముఖ్యంగా తగ్గేదేలే డైలాగ్ సినిమా సెలబ్రిటీలను ఇంకా రాజకీయ నాయకులను స్టార్ క్రీడాకారులను అనుకరించేలా చేసింది. ఒక విధంగా చెప్పాలంటే గత ఏడాది మొత్తం తగ్గేదేలే అనే డైలాగ్ ట్రెండింగ్ గా నిలిచింది. ఇదిలా ఉంటే గత ఏడాది అక్టోబర్ నెలలో రష్యాలో పుష్ప సినిమా రిలీజ్ చేయడం తెలిసిందే. రష్యా భాషలో డబ్ చేసి విడుదల చేసిన “పుష్ప” అక్కడ కూడా తనకు తిరిగి లేదని సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. రష్యాలో దాదాపు 700 కు పైగా స్క్రీన్ లలో విడుదల చేస్తే 25 రోజులలో ₹1.13 కోట్లు కలెక్ట్ చేయడం జరిగిందని మేకర్స్ ప్రకటన విడుదల చేశారు.

Allu Arjun Pushpa creating records in Russia Also
Pushpa

ఇది బాహుబలికి కూడా సాధ్యం కాలేదని… పుష్ప రష్యాలో సత్తా చాటిందని పేర్కొన్నారు. డిసెంబర్ స్టార్టింగ్ లో రష్యాలో విడుదల నేపథ్యంలో… సినిమా యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం జరిగింది. రష్యా టెలివిజన్లో ఇంటర్వ్యూ తో పాటు అక్కడ సినిమా ప్రేక్షకులతో ప్రత్యేకంగా డైరెక్టర్ సుకుమార్ హీరో అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక మందన పాల్గొన్నారు. దీంతో సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు మేకర్స్ తాజాగా తెలియజేయడం జరిగింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella