NewsOrbit
సినిమా

Pushpa: ఇండియాలో ఏ సినిమా కానీ రీతిలో అంటూ “పుష్ప” సెకండ్ పార్ట్ గురించి బన్నీ కీలక కామెంట్స్..!!

Pushpa: దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత బన్నీ(Bunny) పుష్ప(Pushpa) రూపంలో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. “పుష్ప” సినిమా కి ముందు “అలా వైకుంఠపురం”(Alavaikuntapuram lo) సినిమా తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న బన్నీ… ఇప్పుడు అదే తరహాలో “పుష్ప” తో విజయం సాధించాడు. వరుసగా రెండు బ్లాక్ బస్టర్ విజయాలు రావడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదిలా ఉంటే బన్నీకి టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని కనబడని మార్కెట్ ఉందన్న సంగతి తెలిసిందే.

This Quality Of Allu Arjun Makes Him So Special

బన్నీ సినిమా సౌత్ ఇండియాలో తెలుగులో ఎటువంటి క్రేజ్ ఉందో అదే రీతిలో మలయాళంలో కూడా ఉంది. మలయాళం(Malayalam) లో ఉన్న స్టార్ హీరోలు బన్నీ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు.. తమ సినిమాలను రిలీజ్ చేయడానికి కొద్దిగా ఆలోచిస్తారు. ఇంకా సౌత్ ఇండస్ట్రీలో పలు భాషల్లో బన్నీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఇదిలా ఉంటే నార్త్ విషయంలోకి వస్తే… యూట్యూబ్ లో బన్నీ డబ్బింగ్ సినిమాలకు బీభత్సమైన వ్యూస్ వస్తుంటాయి.

Allu Arjun's 'Pushpa: The Rise' makes Rs 250 crore in pre-release business worldwide | Telugu Movie News - Times of India

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని రీతిలో యూట్యూబ్ లో బన్నీ డబ్బింగ్ హిందీ సినిమాలకు… విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో పుష్ప సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ చేసిన క్రమంలో హిందీ లో వచ్చిన ఆదరణ కి తాజాగా బన్నీ సక్సెస్ మీట్ లో… హిందీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతమాత్రమే కాకుండా పుష్ప సెకండ్ పార్ట్ ఇండియాలో ఏ సినిమా రిలీజ్ చేయని విధంగా అనేక భాషల్లో రిలీజ్ చేస్తానని.. మాట ఇచ్చాడు. పుష్ప మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావడంతో బన్నీ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. త్వరలోనే సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలు కానున్నటు సమాచారం.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N