NewsOrbit
సినిమా

Pushpa: “పుష్ప”లో అర్జున్ రెడ్డి డైరెక్టర్ కి నచ్చిన సీన్..!!

Pushpa: డైరెక్టర్ సుకుమార్(Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun) నటించిన “పుష్ప”(Pushpa) సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య(Aarya), ఆర్య 2 సినిమాలు ఒక ఎత్తు అయితే పుష్ప ఆ రెండు సినిమాలకు భిన్నంగా పెరగడం జరిగింది. సుకుమార్ తో చేసిన మొదటి రెండు సినిమాలలో అల్లు అర్జున్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. కానీ “పుష్ప”లో ఊర మాస్ తరహాలో… బన్నీ(Bunny) క్యారెక్టర్ ఉంది. గంధపు చెక్కల స్మగ్లర్ గా లారీ డ్రైవర్ పాత్రలో చిత్తూరు(Chitoor) యాసలో మాట్లాడే యువకుడిగా అల్లు అర్జున్ పుష్ప రాజు పాత్రలో చేసిన యాక్టింగ్ చాలా మందిని ఆకట్టుకుంది.

Pushpa: Arjun Reddy Director s Rating...???

పాత్రలో ఇమిడిపోయాడు అని అల్లు అర్జున్ నటన పై ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. ప్యార్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో… పుష్ప సక్సెస్ సంబరాలు అంబరాన్ని తాకేలా సినిమా యూనిట్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇటీవల అర్జున్ రెడ్డి(Arjun Reddy) డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాలో సుకుమార్ చిత్రీకరించిన ఓ రొమాంటిక్ సీన్ తనకు బాగా నచ్చిందని మనసులో విషయాన్ని బయట పెట్టాడు. అదేమిటంటే వ్యాన్ లో రష్మిక(Rashmika) భుజంపై చేయి వేసి అల్లు అర్జున్ చేసే రొమాంటిక్ సీన్.

Did Pushpa makers delete Allu Arjun, Rashmika Mandanna's BOLD scene from the film? Read this

ఈ సీన్స్ సుకుమార్ తీశాడా లేకపోతే వేరే వాళ్ళు తీశారా అన్న తరహాలో థియేటర్ లో చూసి  అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత పచ్చిగా రొమాన్స్ సీన్ ఎలా పెట్టాడ్రా బాబూ అని కూడా చాలామంది అనుకున్నారు. తర్వాత సన్నివేశంలో కి వెళ్తే రష్మిక చెయ్ తీయమనడం.. తాను అలిగి తీసేయడం.. అలిగాడని.. రష్మిక మళ్లీ చేయి భుజంపై వేసుకోవడం.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా రొమాంటిక్ గా  అనిపించిందని సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)… చాలా అద్భుతంగా సుకుమార్ టేకప్ చేశాడని పుష్పలో… ఈ సన్నివేశం తనకు బాగా నచ్చినట్లు సందీప్ రెడ్డి వంగ ఇటీవల తెలిపాడు. ఈ సన్నివేశం చూసి థియేటర్లో ప్రేక్షకులు మాత్రం యువత నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది.

Related posts

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu