NewsOrbit
సినిమా

షూటింగ్ స్పాట్ మార్చిన పుష్పా టీం.. ఈసారి కట్టుదిట్టంగా ఏర్పాట్లు

స్టైల్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వస్తున్న చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని ఈస్ట్ గోదావరిలోని మారేడుమిల్లిలో షూటింగ్ షురూ చేయగా చిత్ర యూనిట్ సభ్యులకు కరోనా సోకింది. ఆ దెబ్బతో షూటింగ్ ఆపేసి అంత సర్దుకొని హైదరాబాదుకు వచ్చారు. ఆ తరువాత ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ సారి పటిష్టమైన ఏర్పాట్ల మధ్య షూటింగ్ చేస్తున్నట్టు సమాచారం.

 

 

 

శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. బన్నీ ఈ చిత్రంలో మొదట స్మగ్లింగ్ చేసే కూలీగా చేరి ఆ తురువాత పెద్ద స్మగ్లర్ గా మారనున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందాన బన్నీ పక్కన నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే హైదరాబాద్ శివారులో జరగనున్నట్టు సమాచారం. ఈసారి కట్టుదిట్టమైన జాగ్రత్తలతో షూటింగ్ చేయబోతున్నట్టు, తక్కువ మందితో టీంతో సుకుమార్ తెరకెక్కించే విధంగా చూస్తున్నట్టు సమాచారం.

ఈ ఏడాది అల వైకుంఠపురంతో మంచి హిట్టు కొట్టిన బన్నీ, మరో హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. సుకుమార్ కూడా రంగస్థలం మంచి హిట్ తరువాత చాల గ్యాప్ తీసుకొని ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న రష్మిక ఈ చిత్రానికి భారీగా పారితోషకం తీసుకుందని సమాచారం. సెంకండ్ ఇన్నింగ్స్ లో మంచి అవకాశాలు చేజిక్కించుకుంటున్న జగపతిబాబు, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ యాక్టర్ దీపక్ శెట్టి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri