బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ దక్షిణాదిన తెలుగులో `సైరా నరసింహారెడ్డి`.. తమిళంలో `ఉయరంద మణిదన్` సినిమాను నటించడానికి అంగీకరించాడు. సైరాలో అమితాబ్ తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసి తమిళంలో షూటింగ్ స్టార్ట్ చేశాడు. కొంత భాగం చిత్రీకరించిన తర్వాత నిర్మాతకు, అమితాబ్‌కు మధ్య ఏదో సమస్య వచ్చిందని, అందువల్ల తాత్కాలికంగా సినిమాను ఆపారనే వార్తలు కోలీవుడ్‌లో వినపడుతున్నాయి. అయితే ఈ సినిమాలో నటిస్తున్న దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్య వీరి వివాదాన్ని సరిపుచ్చి సినిమాను రీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడట. మరి సమస్య తీరి అమితాబ్ ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.
previous post
next post
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!