NewsOrbit
సినిమా

Anupama Parameswaran: రౌడీ బాయ్స్ ట్రైలర్ లో `లిప్ కిస్` గురించి అనుపమ తల్లి సీరియస్ ??

Anupama Parameswaran: ప్ర‌ముఖ నిర్మాత శిరీష్ త‌న‌యుడు అశీష్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `రౌడీ బాయ్స్‌`. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు క‌లిసి నిర్మిస్తున్నారు. అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‏గా నటిస్తోంది. సంక్రాంతి పండ‌గ కానుక‌గా జ‌న‌వ‌రి 14న ఈ చిత్రం విడుద‌ల కాబోతుండ‌గా.. నిన్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రౌడీ బాయ్స్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

 Anupama parameswaran mother serious about lip kiss in Rowdy Boys trailer
Anupama parameswaran mother serious about lip kiss in Rowdy Boys trailer

అలాగే ఈ సంద‌ర్భంగా రౌడీ బాయ్స్ సినిమా సూప‌ర్ స‌క్సెస్ అవ్వాల‌ని తార‌క్ ఆకాక్షించారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే యూత్ పుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్ర‌మ‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ స్ప‌ష్టంగా అర్థమైంది. ఇంజినీరింగ్ స్టూడెంట్ అయిన హీరో.. మెడికల్ కాలేజీకి చెందిన హీరోయిన్ అనుపమని ప్రేమించడం వల్ల జరిగిన గ్యాంగ్ వార్స్ నేప‌థ్యంలో ఈ సినిమా సాగుతుంది.

 Anupama parameswaran mother serious about lip kiss in Rowdy Boys trailer
Anupama parameswaran mother serious about lip kiss in Rowdy Boys trailer

అయితే ఈ సినిమా ట్రైల‌ర్‌లో హైలైట్ అయిన విష‌యం ఏంటంటే.. అనుప‌మ అశీష్‌కి లిప్ కిస్ ఇవ్వ‌డం. కెరీర్ స్టార్టింగ్ నుంచీ రొమాంటిక్‌ స‌న్నివేశాల‌కు ఆమ‌డ దూరంలో ఉంటూ వ‌స్తోన‌ అనుప‌మ.. గ‌తంలో లిప్ లాక్ సన్నివేశం ఉందని ఓ సినిమాను సైతం రిజెక్ట్ చేసింది. అలాంటి ఆమె ఇప్పుడు నిర్మాత కొడుకుతో లిప్ లాక్ సీన్లలో నటించడం సోష‌ల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. మ‌రోవైపు ఈ విష‌యంలో అనుప‌మ‌పై ఆమె త‌ల్లి కూడా చాలా సీరిస్‌గా ఉన్నార‌ట‌. అనుప‌మ అలాంటి స‌న్నివేశంలో న‌టించ‌డం ఆమె త‌ల్లికి ఏ మాత్రం న‌చ్చ‌లేద‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N