NewsOrbit
సినిమా

Neha Oberoi:పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

balu-cinema-heroine-neha-oberoi-amazing-transformation

Neha Oberoi: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బాలు సినిమాలో పవన్ కి జోడిగా నేహా ఒబెరాయ్ జత కట్టి ఎంతో సందడి చేశారు. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలు సినిమాలో తన అందచందాలతో ఎంతోమంది ప్రేక్షకుల మదిని కొల్లగొట్టింది. నేహా ఒబెరాయ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత అయిన ధరమ్ ఒబేరాయ్ కూతురు. ధరమ్ ఒబెరాయ్ నిర్మాత మాత్రమే కాకుండా, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు.

balu-cinema-heroine-neha-oberoi-amazing-transformation
balu-cinema-heroine-neha-oberoi-amazing-transformation

పవన్ కళ్యాణ్ బాలు సినిమాలో తన అమాయకత్వపు నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.బాలు సినిమా తరువాత చాలా కాలం పాటు తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నేహా తర్వాత జగపతిబాబు నటించిన బ్రహ్మాస్త్రం సినిమాలో కనిపించింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమై బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించారు.

నేహా ఒబెరాయ్:
బాలీవుడ్‌లో దస్ కహానియా,ఈ ఎం ఐ,వుడ్ స్టాక్ విల్లా, ఆస్మాన్ చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలో కూడా నేహకు పెద్దగా కలిసి రాలేదు. ఇక సినిమాలకు దూరంగా ఉంటూ 2010వ సంవత్సరంలో డైమండ్ వ్యాపారి విశాల్ షాను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం నేహా ఒబెరాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ క్లబ్ ఆఫ్ ఏషియన్ అకాడమీలో మెంబర్ గా ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే మంచి కథలు దొరికితే తిరిగి సినిమాలలో నటించడానికి ఈమె సిద్ధంగా ఉన్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్ , కరుణాకరణ్ కాంబినేషన్ లోతొలిప్రేమ సినిమా తెరకెక్కిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. వీరిద్దరి కాంబినేషన్లో తర్వాత సినిమా బాలు. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో రౌడీ పాత్రలో, తర్వాత సాధారణ మనిషిలా మారిపోయిన కథాంశంతో తెరకెక్కింది.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N