NewsOrbit
సినిమా

Bheemla Naayak: త్రివిక్రమ్ ని బండ బూతులు తిట్టిన బండ్ల గణేష్..??

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక కోసం పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 21వ తారీకు జరగాల్సిన ఈ వేడుక ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించడంతో … వాయిదా పడింది. దీంతో ఫిబ్రవరి 23 వ తారీకు ఫ్రీ రిలీజ్ వేడుక జరిగే అవకాశం ఉన్నట్లు… వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వేడుకకు సంబంధించి పవన్ ఫ్యాన్స్ బండ్లగణేష్ తో ఫోన్ లో సంభాషించినటు…ఒక ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లీక్ అయిన ఈ ఆడియో క్లిప్‌లో బండ్ల అభిమాని మాట్లాడుతూ.. ‘అన్న భీమ్లానాయక్‌ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌కు వెళ్తున్నావా.? స్పీచ్‌ ప్రిపేర్‌ చేసుకున్నావా.? ఈసారి చింపేయాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.

Bandla Ganesh: Bhimla Nayak is preventing me from attending the pre-release  event .. Bandla Ganesh Sensational Comments. | Bandla Ganesh leaked audio  call he says that trivikram is not allowing him to

అయితే దీనికి బండ్ల స్పందిస్తూ.. ‘త్రివిక్రమ్‌ నన్ను రావొద్దు అన్నాడంటా. అదే ఆలోచిస్తున్నాను. నాకు వెళ్లాలని ఉంది, కానీ పిలవలేరు. త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేసుకొని నన్ను రాకుండా చేస్తున్నాడు. ఆడిటోరియం మొత్తం బండ్లన్న అని అరవండి, నేను స్టేజ్‌ మీదికి వస్తాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్‌ సోషల్‌ మీడియాను చుట్టేస్తోంది. మరి ఇంతకీ ఈ ఆడియోలో మాట్లాడింది నిజంగా బండ్ల గణేషేనా.? లేదా ఎవరైనా మిమిక్రీ లాంటిది ఏదైనా చేశారా.? అన్నది స్పష్టతలేదు.

Who Is Intentionally Defaming Trivikram Srinivas?

ఈ వైరల్‌ ఆడియోపై బండ్ల గణేష్‌ స్పందిస్తే తప్ప.. నిజమేంటో తెలియదు. ఇక ఇదే ఆడియో క్లిప్ లో… మరింత బండబూతులు డైరెక్టర్ త్రివిక్రమ్ నీ బండ్ల గణేష్ తిట్టినట్టు … వార్తలు వస్తున్నాయి. ఏదిఏమైనా త్రివిక్రమ్… తన స్పీచ్ వల్ల అతడు డౌన్ అయిపోతాడని.. అభద్రతా భావంతో ఉన్నట్లు బండ్లగణేష్ చెప్పినట్టు ఆడియోలో మాటలు బట్టి అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి త్రివిక్రమ్ డైలాగులతో పాటు స్క్రీన్ ప్లే చేయటంతో … పవన్ ఫ్యాన్స్ మరింత అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్… పెద్దగా లేకపోవడంతో కొంత నిరుత్సాహం చెందుతున్నారు. ఏది ఏమైనా పవన్ అదేవిధంగా రానా కలిసి మొదటిసారి నటించడంతో “బీమ్లా నాయక్” సినిమా కోసం సామాన్య సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Related posts

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N