NewsOrbit
సినిమా

Bheemla Naayak: ఫిబ్రవరిలోనే ‘భీమ్లా నాయక్’.. పండగకి రెడీ అవుతున్న పవన్ ఫ్యాన్స్..!!

Bheemla Naayak: టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు విజయం లేకపోయినా గాని… టాప్ పొజిషన్ లో కొనసాగుతూ… టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించాడు. ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టే ఈ విషయంలో పవన్ నీ మించిన హీరో మరొకరు లేరని చెప్పవచ్చు. పవన్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు.. ఆ దరిదాపుల్లో మరో సినిమా రిలీజ్ కానీ పరిస్థితి ఇండస్ట్రీలో ఉంటుంది. ఇందువల్లే నేమో జనవరిలో సంక్రాంతి సందర్భంగా ‘భీమ్లా నాయక్’ విడుదల చేస్తుండగా అదే సమయంలో “RRR”.. ప్రకటించిన క్రమంలో రాజమౌళి పవన్ ని బతిమాలడం తో ‘భీమ్లా నాయక్’ వాయిదా వేయడం జరిగింది. అదంతా పక్కన పెడితే ‘భీమ్లా నాయక్’ విడుదల గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.

Pawan Kalyan watches Bheemla Nayak footage, shares handwritten note -  Movies News

ఏప్రిల్ మాసంలో రిలీజ్ అవుతుందని మొన్నటివరకు వార్తలు రాగా పవన్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహం చెందారు. పరిస్థితి ఇలా ఉంటే ఈ సినిమా ఈ నెల 25 వ తారీఖున విడుదల చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు అధికారికంగా ప్రకటించడం నికి ఒక ఈవెంట్ కూడా పెడుతున్నట్లు సమాచారం. ‘భీమ్లా నాయక్’ మలయాళం సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కి డైలాగులు మరియు స్క్రీన్ ప్లే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించడంతో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి.

Watch: Power Anthem from Bheemla Nayak unveiled on Pawan Kalyan's birthday  | The News Minute

అయితే ప్రస్తుతం టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తూ ఉండటంతో పాటు మరో పక్క రాత్రిపూట ఖర్చులు అదేవిధంగా థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీ.. కూడా ఎత్తివేసే పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉండటం తో…‘భీమ్లా నాయక్’ సినిమా విడుదల చేయడానికి రెడీ అయినట్లు త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేయనున్నట్లు ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగ.. ఈ నెలలోనే స్టార్ట్ కానున్నట్లు ఇండస్ట్రీ టాక్. ‘భీమ్లా నాయక్’ కి సంబంధించి తమన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే ట్రెండింగ్ గా ఉంది. పవన్ రానా ఫస్ట్ టైం కలిసి నటిస్తూ ఉండటంతో… ఈ మల్టీ స్టారర్ సినిమా ఇన్ని రికార్డు సృష్టిస్తుందో.. అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N