NewsOrbit
ట్రెండింగ్

Jagan Mahesh: వైయస్ జగన్ తో భేటీ కాబోతున్న మహేష్ బాబు..??

Jagan Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా వరకు రాజకీయాలకు దూరంగా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. కానీ కృష్ణ గారి కుటుంబం వైఎస్ కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా సమయాలలో ఎన్నికల టైంలో కూడా కృష్ణ కుటుంబ సభ్యులు అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ కూడా ఏలూరు ఎంపీగా .. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ మహేష్ వంతు వచ్చేసరికి.. తిరుగులేని క్రేజ్ ఉన్నా గానీ ఎక్కడా కూడా రాజకీయ మారక తనకు అంటకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.

Chiranjeevi, Nagarjuna Akkineni, Mahesh Babu Try To Be In Good Books Of Jagan, Fans Offended

రాజకీయాల ప్రస్తావన వస్తే కనీసం ఎమ్మెల్యే కి పూర్తి అర్థం ఏమిటో కూడా తనకు తెలియదని.. చాలా సేఫ్ గా మాట్లాడతారు. అటువంటి మహేష్ ఏపీ సీఎం వైయస్ జగన్ తో బేటీ అవ్వడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. విషయంలోకి వెళితే సినిమా థియేటర్లు ఇంకా టికెట్ ధర గురించి… చిరంజీవి వి.వి నెల పదవ తారీకు అనగా గురువారం నాడు జగన్ తో భేటీ అవడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Exclusive:The truth about Mahesh Babu ignoring Jagan?

అయితే ఈ భేటీలో చిరంజీవితో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దలు సినిమా హీరో నాగార్జున తో పాటు మహేష్ బాబు కూడా వెళ్లనున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమా మే 12వ తారీకు రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి లాస్ట్ షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది. సర్కారు వారి పాట సినిమా షెడ్యూల్ అయిన వెంటనే మార్చి రెండో వారం నుండి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో మహేష్ పాల్గొనబోతున్నాట్లూ ఫిలింనగర్ టాక్.

Related posts

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri