NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Bhoothaddam Bhaskar Narayana OTT release: సైలెంట్ గా ఆహా లోకి వచ్చేస్తున్నా ” భూతద్దం భాస్కర్ నారాయణ “.. 100% గూస్బమ్స్ పక్కా..!

Bhoothaddam Bhaskar Narayana OTT release: ఓటీటీ ఫ్లాట్ ఫారం పైకి మరో త్రిల్లర్ మూవీ రానే వచ్చింది. ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా థ్రిల్లర్ మూవీస్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ తరుణంలోనే పలు థ్రిల్లర్స్ మూవీస్ కూడా ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. అలా వచ్చిన రీసెంట్ సినిమాలలో..” భూతద్దం భాస్కర్ నారాయణ ” మూవీ కూడా ఒకటి. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయిన 4 వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది.

Bhoothaddam Bhaskar Narayana OTT release updates
Bhoothaddam Bhaskar Narayana OTT release updates

 

ఫాంటసీ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీలో యంగ్ హీరో శివ కందుకూరి నటించాడు. అదేవిధంగా రాసి సింగ్, దేవి ప్రసాద్, వర్షిని వంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు. పురుషోత్తం రాజ్ పెరకెక్కించిన ఈ మూవీ పై రిలీజ్ కి ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ సినిమా పై ప్రతి ఒకరి దృష్టి మళ్లింది. ఇక ఈ మూవీ రిలీజ్ కి ముందు విడుదలైన టీజర్స్, ట్రైలర్లు కూడా ఈ సినిమాపై మరింత హైప్స్ పెంచాయి.

ఇక మార్చి 1న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అంతేకాకుండా ఈ సినిమాలో నటించిన కథా నాయకులకు కూడా మంచి మేర పాపులారిటీ దక్కిందని చెప్పుకోవచ్చు. అలా థియేటర్లో ఆడియన్స్ మెప్పు పొందిన భూతద్దం భాస్కర్ నారాయణ ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యింది. ప్రముఖ తెలుగు ఓటిటి ఫ్లాట్ ఫారం ఆహా ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.

Bhoothaddam Bhaskar Narayana OTT release updates
Bhoothaddam Bhaskar Narayana OTT release updates

ఇక ఈ నేపథ్యంలో మార్చి 22వ తేదీ నుంచి ఈ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా వారు అఫీషియల్ గా ప్రకటించారు. ” బొమ్మ కనిపించే ప్రతిసారి దిమ్మతిరిగే ట్విస్ట్ ఉంటుంది? అదేంటో తెలుసుకోవాలని ఉందా? ” అనే ఒక క్యాప్షన్ తో ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ డేట్ ను వెల్లడించారు ఆహా మేకర్స్. ఇక ఈ మూవీ ని స్నేహల్ జంగల, శశిధర్ కాశి, కార్తీక్ నిర్మించారు. ఇక బేబీ మూవీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ , శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఇక ఈ మూవీ ప్రస్తుతానికి థియేటర్లో అయితే మంచి మేర టాక్ అందుకుంది. మరి ఓటిటి లో ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N