NewsOrbit
సినిమా

Chiranjeevi: చిరంజీవి సినిమాలో ఛాన్స్ అందుకున్న బిగ్ బాస్ 5 లేడీ కంటేస్తంట్..!!

Chiranjeevi: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో కంటేస్తంట్ గా లేడీ కొరియోగ్రాఫర్ యానీ(Yaani) మాస్టర్ అద్భుతంగా రాణించడం తెలిసిందే. పెద్ద వయసున్న గాని దాదాపు పదకొండు వారాలపాటు.. హౌస్ లో విజయవంతంగా టాస్క్ లు ఆడటం మాత్రమే కాక.. ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడకుండా.. సింగిల్ గా యానీ మాస్టర్ గేమ్ ఆడి ప్రేక్షకులను అద్భుతంగా ఎంటర్టైన్ చేశారు. ఇదిలా ఉంటే షోలో ఉన్నంత సేపు బయట జరుగుతున్న నెగిటివిటినీ పెద్దగా అంచనా వేయలేకపోయారు. హౌస్ లో తోటి కంటెస్టెంట్ లనీ ఎగతాళి చేయడం.. చేయడంతో బయట తనపై ట్రోలింగ్‌ను చూసి విస్తుపోయింది.

Anee: Bigg Boss Telugu 5 contestant Anee Master's profile, photos and  everything you need to know about the choreographer-TV judge - Times of  India

షో ముగిసిందని, ఇంకా తన గురించి తిట్టుకుంటూ టైంపాస్‌ చేయడం ఆపేయండని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే బయటికి వచ్చాక వరుసబెట్టి సినిమా అవకాశాలు అందుకుంటున్న యానీ.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సినిమాలో బోలా శంకర్(Bola Shankar) లో.. ఛాన్స్ వచ్చినట్లు తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. జీవితంలో మర్చిపోలేని అనుభూతి అన్నట్టు చెప్పుకొచ్చింది. కాగా ఇది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందే.. అవకాశం వచ్చినట్లు.. సినిమాలో చిరంజీవి.. వెన్నెల కిషోర్(Vennela Kishore) పక్కనే తన పాత్ర ఉంటుందని యానీ మాస్టర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.

సినిమాలో కొరియోగ్రాఫర్ గా కూడా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో డైరెక్టర్ మెహర్ రమేష్(Meher Ramesh) కి  కృతజ్ఞతలు తెలిపింది. ఇదిలా ఉంటే ఇదే సినిమా లో బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ ఎంటర్టైనర్ లోబో(Lobo) కూడా నటిస్తున్నాడు. గతంలోనే ఈ విషయాన్ని లోబో చెప్పటం మనం చూశాం. దీంతో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సీజన్ ఫైవ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ యానీ, లోబో కనిపించనున్నారు.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri