NewsOrbit
సినిమా

Prabhas: హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ప్రభాస్ కి అతి పెద్ద బిగ్ ఆఫర్..!!

Prabhas: “బాహుబలి”తో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి ఊహించని క్రేజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “బాహుబలి” ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్నీ రికార్డులను బ్రేక్ చేయడం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ ల పరంగా అనేక రికార్డులు సృష్టించింది. ఇదే సినిమా హాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు తీయాల్సి వస్తే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ జక్కన్న 300 కోట్ల లోపు బడ్జెట్ తో కొన్ని వేల కోట్ల లాభాన్ని నిర్మాతలకు అందించడం జరిగింది. ఈ సినిమా విజయంతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ మారిపోయాడు.

How to Do 1 Day at Universal Studios (Both Parks) | TravelingMom

“బాహుబలి” తో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి తిరుగులేని మార్కెట్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు బడా నిర్మాణ సంస్థలు ప్రభాస్ తో సినిమా చేయడం కోసం పోటీపడే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే మరో పక్క ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా ఇండస్ట్రీ హాలీవుడ్ నుండి డార్లింగ్ ప్రభాస్ కి అతి పెద్ద బిగ్ ఆఫర్ వచ్చినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. మేటర్ లోకి వెళ్తే హాలీవుడ్ ఇండస్ట్రీ లో అతి పెద్ద నిర్మాణ సంస్థ యూనివర్సల్ స్టూడియోస్ నిర్వాహకులు.. సూపర్ హీరో ఫిలిమ్స్ ప్రపంచానికి అందించి కొన్ని వేల కోట్లు కొల్లగొట్టిన ఈ బ్యానర్ వాళ్ళు.. ప్రభాస్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Breaking: Universal Pictures in talks with Prabhas - Cine Chit Chat

ఈ క్రమంలో ఇప్పటికే ప్రభాస్ తో మాట్లాడినట్లు… అది కూడా ఒక సూపర్ హీరో ఫిలిం అని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన సాహో, రాదేష్యమ్… రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. విడుదలైన ప్రతి చోట అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభాస్ చాలావరకు సినిమాలు ఒప్పుకోవడంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి హాలీవుడ్ అతి పెద్ద నిర్మాణ సంస్థ యూనివర్సల్ స్టూడియోస్ ఆఫర్ ఓకే చేస్తాడో లేదో చూడాలి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N