NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Bollywood hero, heroine: ముద్దులు, హగ్గులతో మిడ్‌నైట్ రెచ్చిపోయిన బాలీవుడ్ జంట… ఇదెక్కడ దరిద్రం అంటున్న ఫ్యాన్స్..!

Bollywood hero, heroine: కొంతమందికి సంతోషం కలిగినా.. సరదా అనిపించిన ఏదో ఒక సీన్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో దాన్ని పాపులర్ చేస్తూ ఉంటారు. సినీ నటీనటుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడు ఏదో ఒక సీన్ క్రియేట్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటారు. ఇక రీసెంట్గా ఇలాంటిదే ఒక పిక్ వైరల్ అవుతుంది. ఇందులో ఓ బాలీవుడ్ జంట మిడ్ నైట్ ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు.

Bollywood couple who woke up at midnight with kisses and hugs
Bollywood couple who woke up at midnight with kisses and hugs

ఏదో పర్సనల్ స్పేస్ లో జరిగిందనుకుంటే పొరపాటే.. బర్తడే వేడుకలలో పబ్లిక్ గానే రెచ్చిపోయి హాట్ టాపిక్ గా మారారు బాలీవుడ్ జంట. ఇక వారు మరెవరో కాదు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా. కియారా అద్వానీని పెళ్లి చేసుకున్న అనంతరం సిద్ధార్థ్ మంగళవారం తన 39వ బర్త్ డే ను ఆమెతో కలిసి మొట్టమొదటిసారి సెలబ్రేట్ చేసుకున్నాడు.

Bollywood couple who woke up at midnight with kisses and hugs
Bollywood couple who woke up at midnight with kisses and hugs

ముంబై లో మిడ్ నైట్ వేడుకలను గ్రాండ్ గా చేసుకున్నారు ఈ జంట. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను కియారా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా ” హ్యాపీ బర్త్ డే లవ్ ” అంటూ క్యాప్షన్ సైతం ఇచ్చింది. ఈ క్రమంలోనే వీరు లిప్ లాక్ పెట్టుకుంటూ ఫోటోలని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” ఇంత దరిద్రాన్ని మేము ఎక్కడా చూడలేదు… మరీ ఇంతలాగా దిగజారి పోయారు ఏంటి? ” అంటూ ఫుల్లుగా ఏకేస్తున్నారు ఫ్యాన్స్.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N