NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu January 17  2024 Episode 2080: భయపడుతున్న బంటికి అంజలి ఎలాంటి ధైర్యం చెబుతుంది.

Kumkuma Puvvu Today Episode January 20  2024 Episode 2083 Highlights

Kumkuma Puvvu January 17  2024 Episode 2080: అంజలి బంటి వాళ్ళ ఆఫీసులో కొత్తగా జాయిన్ అయిన రక్ష రుద్ర వాళ్లు అంజలిని బంటిని ఆఫీస్ నుంచి ఫాలో అవుతూ వాళ్లు కూడా సాగర్ ఇంటికి వెళతారు రక్ష దొంగ చాటుగా అంజలి వాళ్ళు సాగర్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అది ఫోన్లో వీడియో తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అంజలి ఎవరో వచ్చినట్లుగా కనిపెట్టి వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి బంటి ని తీసుకొని బయటికి వచ్చేస్తుంది. రుద్ర పద పద త్వరగా పద రక్ష అంజలి వాళ్ళు వచ్చేస్తున్నారు మనం వాళ్లకు కనపడకుండా ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోవాలి పదా అంటూ బయటికి వెళ్లి బండి స్టార్ట్ చేస్తారు రక్ష ఏంటి రుద్ర త్వరగా స్టార్ట్ చెయ్ అంటుంది.రుద్ర బండి స్టార్ట్ అవడం లేదు అంటాడు రక్ష.సరె స్టార్ట్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ బండిని తోచుకుంటూ బయటికి వెళ్లిపోదాం పద అంటూ రక్ష రుద్ర ఇద్దరు కలిసి బండిని తోచుకుంటూ బయటికి వెళ్లిపోతారు. అంజలి ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు బంటి అందుకే నేను టాపిక్ డైవర్ట్ చేశాను అని అంటుంది. బంటి అవునా నేను అసలు ఏంటి అంజలి ఇంత సడన్గా వెళ్ళిపోదామని త్వరగా బయటికి వచ్చేసింది అని నేను అనుకుంటున్నాను అంజలి అంటాడు. అంజలి అవును బంటీ నాకు మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు అని నాకు అనిపిస్తుంది అది నిజమే కాబట్టి మనం ఏం సీక్రెట్స్ ఏమి ఎక్కడ కూడా మాట్లాడకూడదు అని అంటుంది.

Kumkuma Puvvu Today Episode January 17  2024 Episode 2080 Highlights
Kumkuma Puvvu Today Episode January 17  2024 Episode 2080 Highlights

కట్ చేస్తే అంజలి కాఫీ తీసుకువచ్చి కావేరికి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇస్తుంది.కావేరి అబ్బా భూప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన విలువ అన్నట్టు కూతురు లాంటి కోడలు దొరికితే ఫిల్టర్ లాంటి కాఫీ తాగొచ్చు అన్నట్టు అబ్బా కాఫీ ఎంత రుచిగా ఉంది రా తమ్ముడు అంటుంది. అరుణ్ కుమార్ ఏంటక్కా నిన్న మా కూతురు అంజలి అన్నట్టు గుర్తుంది అంటాడు అదే మరి చిరు బూరు లాడుకోపోతే ఆలుమగలు కాదు అన్నట్టు అత్తా కోడలు ఆ మాత్రం తగులు పెట్టుకోకపోతే ఆ మధ్య ప్రేమ ఎలా తెలుస్తుంది చెప్పు అంటుంది. అంజలి అత్తయ్య మీరు పైకి గాంబిర్యంగా కనిపించిన మీ మనసు వెన్నపూస అని నాకు తెలుసు అని అంటుంది.కావేరి అదిగో చూసావా అమృత నా కోడలు ఎంత బంగారం ఈ బంగారాన్ని కాదనుకొని ఆ ఆ కొరివి దెయ్యాన్ని తెచ్చుకొని నెత్తిన పెట్టుకున్నాను అది నెత్తి అంత గుండు గీకి వెళ్ళింది కదా ఏం లాభం ఇప్పుడు అనుభవిస్తున్నాను అని అంటుంది కావేరి. చంద్రం ఇప్పుడు తెలిసిందా కావేరి అంజలి మీద ఊరికే నోరు పారేసుకోకు అంటాడు. కావేరి అదే మరి చిరు బురు లాడినంతమాత్రాన మా కోడలి మీద నాకు ప్రేమ లేదంటారా ఏంటి కూరలు ఎంత రుచిగా వండితే ఏంటి కూరలో ఉప్పు వేయకుంటే ఆ రుచి ఎలా తెలుస్తుంది చెప్పు నేను కూడా అంతే కూరలో ఉప్పు లాంటి దాన్ని నేను లేకుంటే కూరలు రుచిరాదు అలాగే ఇంట్లో నేను లేకుంటే సందడే లేదు అంటుంది కావేరి.

Kumkuma Puvvu Today Episode January 17  2024 Episode 2080 Highlights
Kumkuma Puvvu Today Episode January 17  2024 Episode 2080 Highlights

కట్ చేస్తే ఎవరో డోర్ కొడుతున్న సౌండ్ వినిపిస్తుంది అంజలి వెళ్లి డోర్ తీస్తుంది. యుగంధర్ పేరెంట్స్ ని తీసుకుని అంజలి వాళ్ళ ఇంటికి వస్తాడు అది చూసిన కావేరి అమృత వాళ్ళు షాక్ అవుతారు. యుగంధర్ ఏంటి లోపలికి రమ్మని పిలవు అంజలి గారు పర్వాలేదు మేమే వస్తాము అంటూ వచ్చి ఇదిగో వీళ్లు మా అమ్మ నాన్న వీళ్ళు మీతో పర్సనల్గా మాట్లాడుతాను అంటే తీసుకువచ్చాను ఆశకు పెళ్లయింది అంట కదా వాళ్ళ ఫ్యామిలీని మాకు చూపించవా అని ఒకటే అడుగుతున్నారు అందుకే మీ ఇంటికి తీసుకువచ్చాను అని అంటాడు యుగంధర్. కావేరి కూర్చుండి అని అంటుంది అరుణ్ కుమార్ ఏంటండీ చెప్పండి అని అడుగుతాడు. యుగంధర్ పేరెంట్స్ ఆశ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతారు.కావేరి అదే మరి మాకు మండిద్ది ఎన్ని సార్లు చెప్పాలి ఆశ ఎటు వెళ్లిందో మాకు తెలీదని చెప్పాం కదా మళ్లీ పదే పదే వచ్చి ఆశ ఎటు వెళ్లింది అని అడిగితే మండదా అని అంటుంది.అరుణ్ కుమార్ ఏసిపి గారు మీకు ఎన్ని సార్లు చెప్పాలి ఆశ ఎటు వెళ్లిందో మాకు తెలియదు అని చెప్పాము కదా అని అంటాడు యుగంధర్ అయ్యో అరుణ్ గారు మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు నేను క్యాజువల్గా మా అమ్మానాన్న వాళ్ళని పరిచయం చేయడానికి తీసుకువచ్చాను అంతే అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode January 17  2024 Episode 2080 Highlights
Kumkuma Puvvu Today Episode January 17  2024 Episode 2080 Highlights

యుగంధర్ అమ్మ నాన్నలు ఆశ ఫోటో ఒకటి కూడా లేదా ఇక్కడ అని అడుగుతారు కావేరి ఏ ఆశ ఫోటోతో మీకేంటి అవసరం అని అంటుంది.పెళ్లయినా అత్తారింట్లో కొత్త పెళ్ళికూతురు ఫోటో లేదంటే ఆశ్చర్యంగా ఉంది ఆశ ఎటు వెళ్లిందో తెలియదు అంటున్నారు అలాగే ఆశకు సంబంధించిన ఏ వస్తువులు లేవు అని అంటున్నారు అలాంటప్పుడు ఆశను మీరు కావాలని ఏదో చేసి ఉంటారు అని చెప్పండి ఆశ ఎటు వెళ్ళింది అని అంటారు.చంద్రం మాకు తెలియదు అని చెప్తున్నాను కదా పదేపదే మళ్లీ అదే ప్రశ్న అడుగుతారు ఏంటి అని అంటాడు యుగంధర్.సరే ఆశ అత్తమామలకు తెలియదు ఆశను కట్టుకున్న వాడికి ఆశ మొగుడికి తెలుస్తుంది కదా తన భార్య ఎటు వెళ్ళింది అనే సంగతి అంటాడు. అంజలి యుగంధర్ గారు మీరు చాలాసార్లు ఎంక్వయిరీ చేశారు కానీ మళ్ళీ అదే పనిగా మా ఇంటికి వస్తూనే ఉన్నారు అని అంటుంది.

Kumkuma Puvvu Today Episode January 17  2024 Episode 2080 Highlights
Kumkuma Puvvu Today Episode January 17  2024 Episode 2080 Highlights

టెన్షన్ పడకండి అంజలి గారు అడిగే విధానం గా అడిగితే ఎలాంటి సమాధానం అయినా బయటికి వస్తుంది బంటి ఒక్కసారి ఇలా వస్తావా నీతో పర్సనల్ గా మాట్లాడాలి అంటూ యుగంధర్ బంటిని రూమ్ లోకి తీసుకువెళ్లి లాక్ చేసి మాట్లాడుతాడు. బంటి ఏంటండీ యుగంధర్ గారు మీకు ఎన్ని సార్లు చెప్పాలి ఆశ ఎటు వెళ్లిందో మాకు తెలియదు అని చెప్పాను కదా అంటాడు యుగంధర్ కూల్ బండి కూల్ ఆశ ఎటు వెళ్లిందో తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఎంతటి తెలివిగల క్రిమినల్ అయిన ఏదో ఒక చిన్న పొరపాటు చేసే ఉంటాడు ఆ పొరపాటు నాకు దొరకాలి అప్పుడు వాడికి నేను చూపించే టార్చర్ ఎలా ఉంటుందో తెలుసా ఎంతోమంది క్రిమినల్ ని చంపిన తుపాకీ ఇది అంటూ తుపాకీ తీసి బంటి బుర్రకి గురి పెట్టి అడుగుతాడు యుగంధర్ చెప్పు ఆశను ఏం చేసావ్ ఆశ ఎటు వెళ్ళింది అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode January 17  2024 Episode 2080 Highlights
Kumkuma Puvvu Today Episode January 17  2024 Episode 2080 Highlights

బంటి నాకు తెలియదు తెలియదు తెలియదు తెలియదు తెలియదు ఆశ ఎటు వెళ్లిందో నాకు తెలియదు అంటాడు.నాకు చిన్న ఆధారం దొరకాలి కానీ నిన్ను మీ ఫ్యామిలీని జైలో వేసి నాకు తెలిసిన టార్చర్లను మీ మీద చూపిస్తాను ఓకే నా బంటి పదా అంటూ బంటిని తీసుకొని బయటికి వస్తాడు యుగంధర్.యుగంధర్ తల్లిదండ్రులు యుగేందర్ వెళ్దామా అంటాడు. పేరెంట్స్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. అంజలి వంటి యుగంధర్ నిన్ను ఏమి అడిగాడు అంటుంది.బంటి యుగంధర్ నన్నేం అడిగాడో తెలుసా నన్ను రూమ్ లోకి తీసుకువెళ్లి గన్ను గురిపెట్టి వాడికి తోచిన బూతులన్నీ మాట్లాడాడు చెప్పుకోలేని మాటలు నేను వినలేని మాటలు మాట్లాడాడు తెలుసా అంటాడు

Related posts

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella