NewsOrbit
Entertainment News సినిమా

Tunisha Sharma: బాలీవుడ్ యంగ్ యాక్టర్ తునీషా శర్మ.. సూసైడ్..!!

Tunisha Sharma: ప్రస్తుత రోజుల్లో క్షణికావేశంలో చాలామంది తమకి తాము ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్నపాటి మనస్పర్ధలు రాగానే నిరుత్సాహం చెంది వెంటనే.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలలో చాలామంది ఈ రీతిగా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. విషయంలోకి వెళ్తే ప్రముఖ బాలీవుడ్ యువనటి సీరియల్ నటి తునీషా శర్మ(20) ఆత్మహత్య చేసుకుంది. ముంబైలో ఓ షూటింగ్ సెట్ లోనే మేకప్ రూమ్ లో ఉరేసుకుని చనిపోయింది. వెంటనే సినిమా యూనిట్ అప్రమత్తమై ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Bollywood serial actor Tunisha Sharma suicide
Actor Tunisha Sharma suicide

బాలీవుడ్ మీడియా చెబుతున్న దాని ప్రకారం… సహనటుడైన సీజన్ మహమ్మద్ మేకప్ రూమ్ లో తునీషా శర్మ సూసైడ్ చేసుకోవడం జరిగిందట. విరామం తర్వాత తిరిగి తన రూమ్ కి వచ్చిన సమయంలో సీజన్ గది లాక్ వేసి ఉండటంతో తలుపు తెరవాలంటు గట్టిగా అరిచారట. అయినా గాని ఫలితం లేకపోవడంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళగా అపస్మారక స్థితిలో పడి ఉన్న తునీషాను హాస్పిటల్ కి తరలించడం జరిగిందంట. తునీషా శర్మ మరణ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. చక్రవర్తి అశోక్ సామ్రాట్, మహారాణా ప్రతాప్, ఆలీబాబా వంటి పలు సీరియల్స్ తో పాటు దబాంగ్ 3, కహాని 2 వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. 13 సంవత్సరాలకే బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

Bollywood serial actor Tunisha Sharma suicide
Actor Tunisha Sharma suicide

కాగా ఆత్మహత్యకు కొద్దిసేపటి ముందు.. షూటింగ్ సెట్ లో మేకప్ వేసుకుంటుండగా.. తీసిన వీడియో తునీషా శర్మ.. తన సోషల్ మీడియా ఎకౌంటు లో పోస్ట్ చేసింది. అందులో ఆమె చేతి మణికట్టు మీద కోసుకుంటున్నట్లు.. మేకప్ మ్యాన్ గీత పెట్టాడు. ఆ టెక్ తర్వాతే తునీషా… సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఘటనపై మహారాష్ట్ర పోలీసులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది మర్డర్ కావచ్చు అని అన్నారు. ఘటన జరిగిన స్థలంలో ఎటువంటి సూసైడ్ లెటర్ కనిపించలేదని తెలిపారు. అందువల్లే దీన్ని మర్డర్ కోణంలో చూస్తున్నట్లు..సెట్ లో ప్రతి ఒక్కరిని విచారిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N