NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi February 27 2024 Episode 343: ఆఫీసులో కావ్య టాలెంట్..దుగ్గిరాల ఇంట్లో వాలెంటైన్స్ డే.. ఆఫీసులో అనామిక రచ్చ..

Brahmamudi Today Episode February 27 2024 Episode 343 Highlights

Brahmamudi February 27 2024 Episode 343: కావ్య వేసిన డిజైన్స్, తనకి నచ్చలేదని రాజ్ కరాకండిగా చెప్పేస్తాడు దాంతో ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది ఇక కావ్య అసలు నా డిజైన్స్ నచ్చబండడానికి ఒక కారణం చెప్పండి. మీరు మా బావ వచ్చినప్పటినుండి నాతో ఆఫీసులో ఇలానే ప్రవర్తిస్తున్నారు ఈ డిజైన్స్ బాలేవని ఎవరి చేత అయినా చూపించండి అని అంటుంది. ఎవరో చేతో చెప్పించాల్సిన అవసరం లేదు నేను ఈ ఆఫీస్ లో ఉండి నేను ఆఫ్టర్ ఎంప్లాయ్ మాత్రమే అని రాజ్ కావని ఇన్సల్ట్ గా మాట్లాడతాడు. ఇక అప్పుడు కావే కోపంతో నేను ఇక్కడ పదేళ్లు పనిచేయడానికి మీరే అగ్రిమెంట్ మీద సంతకం చేశారు ఇప్పుడు మీరు పొమ్మంటే పోను అయినా మా బావ చెప్తే నేను ఇప్పుడే రిజైన్ చేసి వెళ్ళిపోతాను అని అంటుంది. మధ్యలో మీ భావం తీసుకొస్తావెందుకు అని అంటాడు రాజ్ మధ్యలో తీసుకురావడం ఏంటండీ మా బావ ఏది చెప్తే అదే చేస్తాను అని అనడంతో రాజ్ కోపంగా అయితే ఈ డిజైన్స్ నేను కూడా అప్రూవల్ చేయట్లేదు కొత్త డిజైన్స్ వేయమని శృతికి చెప్పేసి వెళ్ళిపోతాడు.

Brahmamudi Today Episode February 27 2024 Episode 343 Highlights
Brahmamudi Today Episode February 27 2024 Episode 343 Highlights

ఇక దుగ్గిరాల ఇంట్లో రాజ్ కావ్యలు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్న వీడియో వైరల్ అవ్వడంతో ఆ వీడియోని, ప్రకాశం, సుభాష్ చూస్తారు. ఈ వీడియో కనుక ఇప్పుడు అపర్ణ ధాన్యలక్ష్మి చూస్తే, వాళ్లు కోపంతో రగిలిపోతారు అందుకే ముందుగా ఈ వీడియో చూడకముందే మనం వాళ్ళని కూల్ చేయాలి అని అన్నదమ్ములు అనుకుంటారు. ఇక సుభాష్ అపర్ణ దగ్గరకు వెళ్లి లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటాడు పక్కనే, రుద్రానికి ధాన్య లక్ష్మీ ఉండడంతో పక్కకు పిలుస్తాడు సుభాష్ నా రూమ్ లో అర్జెంటుగా పనుంది ఒకసారి రా అని అనడంతో అపర్ణ ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని కోపంతో రూమ్ లోకి వెళుతుంది ఏంటండీ ఆడపడుచు ముందు తోడికోడలు ముందు, ఇలా రూమ్ లోకి వస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని అనడంతో వెంటనే సుభాష్ గులాబీ పువ్వు ఇచ్చి లవ్ ప్రపోజ్ చేస్తాడు అపర్ణ సిగ్గుపడుతూ ఐ లవ్ యు టూ అని అంటుంది. ఎప్పుడో పెళ్లెప్పుడు సిగ్గుపడ్డావు మళ్ళీ తర్వాత ఇప్పుడే అపర్ణ నువ్వు సిగ్గుపడడం అని అంటాడు అయినా పెళ్లి అయిన కొడుకు ను పెట్టుకొని ఏంటండీ మీరు ఇవన్నీ అని అంటుంది అపర్ణ వయసుతో ప్రేమకు సంబంధం లేదు అని అంటాడు సుభాష్ ఇక వెంటనే, దాని లక్ష్మికి శీను అర్థమవుతుంది పక్కనే ఉన్న రుద్రాణి కావాలని దానిలక్ష్మితో మీ మతిమరుపు ప్రకాశం నీకు ప్రపోజ్ చేసే విషయం కూడా మర్చిపోయాడు అని అంటుంది కానీ అప్పుడే ప్రకాశం కూడా వచ్చి దానిలక్ష్మి పక్కకు పిలుస్తాడు ఇక ధాన్యలక్ష్మి కూడా ప్రకాశం దిగమపపడి ఎలాగలాగా ఐలవ్యూ అని చెప్తాడు వెంటనే దాని లక్ష్మి సిగ్గుపడుతూ లవ్ యు టూ అని అంటుంది. ఇదంతా చూసి రుద్రాణి దుగ్గిరాల ఇంట్లో ముసలోళ్ళు దసరా పండుగ చేసుకుంటున్నట్టుంది కానీ నాకే ఏది లేకుండా పోయింది. అని బాధపడుతుంది వెంటనే ధాన్య లక్ష్మి బయటికి రావడంతో నీ మతిమరుపు ప్రకాశం ఐ లవ్ యు చెప్పాడా లేదంటే మర్చిపోయాడ అని అనడంతో వెంటనే ధనలక్ష్మి కౌంటర్ గా నాకు మతిమరుపు భర్త అయినా ఉన్నాడు నీకు ఆయన కూడా లేడు కదా అని కౌంటర్ వేసి వెళ్ళిపోతుంది. రుద్రాణి కోపంతో రగిలిపోతుంది.

Brahmamudi Today Episode February 27 2024 Episode 343 Highlights
Brahmamudi Today Episode February 27 2024 Episode 343 Highlights

ఇక ఆఫీసులో రాజ్ కాబోయేషన్ డిజైన్స్ ని చూసి అనవసరంగా కావ్యం అంటున్నాను కానీ ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి తనమీద కోపంతో నా కంపెనీకి నేనే నష్టం చేసుకుంటున్నాను అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కావ్య వస్తుంది కానీ రాజ్ బెట్టుగా నీ డిజైన్స్ నేను ఓకే చెయ్యట్లేదు అని అంటాడు కానీ తన ఏదో చెప్పబోతూ ఉంటుంది అవన్నీ రాజ్ వినిపించుకోడు, అప్పుడే అక్కడికి వచ్చిన శృతి క్లైంట్స్ వచ్చారు అని చెప్తుంది. ఆ మాట వినగానే రాజ్ కంగారు పడిపోతూ లేస్తాడు వెంటనే క్లైంట్స్ లోపలికి వస్తారు. కావ్య వేసిన డిజైన్స్ చాలా బాగున్నాయని మాకు అవి చాలా నచ్చాయని వాటిని ప్రొడక్షన్ యూనిట్ కి పంపించమని క్లైంట్స్ చెప్తారు కానీ, కావి మాత్రం క్లైంట్స్ ముందే ఆ డిజైన్స్ ఇక్కడ కొంతమందికి నచ్చలేదు అని చెప్తుంది ఎవరు ఆ టెస్ట్ లెస్ ఫెలో సన్నాసులు ఈ డిజైన్స్ నచ్చని వాళ్ళు కూడా ఉంటారా ఎంత బాగున్నాయో తెలుసా మీ డిజైన్స్ అని రాజమండ్రి కావిని పొగుడుతూ ఉంటారు క్లైంట్స్, ఇక రాజు చేసేదేం లేక కావ్యతో ఆ డిజైన్స్ వాళ్లకు పంపించు అని అంటాడు కానీ కావ్య మాత్రం తన డిజైన్స్ మొదటి నచ్చలేదని రాజ్ అన్న మాటలు గుర్తుకు వచ్చి నేను పంపించను అని అంటుంది నువ్వు ఇలా చేస్తే నా కంపెనీకి చాలా నష్టం వస్తుంది నేను ఇక్కడ ఎండిని నువ్వు ఎంప్లాయ్ చెప్పినట్టు చెయ్ అని అంటాడు రాజు కానీ కావ్య మాత్రం నేను చస్తే మీకు డిజైన్స్ పంపించాను అని అంటుంది. శృతిని పిలిచి వెంటనే మీ మేడం గారు డిజైన్స్ వాళ్లకు పంపించాలి లేదంటే పది నిమిషాల తర్వాత నీ ఉద్యోగం ఊడిపోతుంది అని శృతిని బెదిరించేసి వెళ్లిపోతాడు రాజ్ ఇక శృతి కోసం కావ్య డిజైన్స్ ని క్లైంట్స్ పంపించడానికి ఒప్పుకుంటుంది.

Brahmamudi Today Episode February 27 2024 Episode 343 Highlights
Brahmamudi Today Episode February 27 2024 Episode 343 Highlights

ఇక దుగ్గిరాల ఇంట్లో రాహుల్ దగ్గరికి స్వప్న వెళ్తుంది ఈరోజు ఏం డేనో నీకు తెలుసా అని అడుగుతుంది అలాంటి రోజుల గురించి నేనెప్పుడో మర్చిపోయాను అని అంటాడు రాహుల్, ఈరోజు వాలెంటైన్స్ డే నువ్వు సంవత్సరం క్రితం ఇదే రోజు నాకు ప్రపోజ్ చేసి, నాకు గిఫ్ట్ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చావు మర్చిపోయావా అని అనడంతో ఆరోజు ఆ తప్పు చేశానని బాధపడుతున్నాను మళ్లీ ఈరోజు కూడానా అని అంటాడు కానీ నేను మాత్రం నిన్ను సిన్సియర్గా ప్రేమించాను అని స్వప్న రాహుల్ కు ప్రపోజ్ చేస్తుంది. నీ దగ్గర సిన్సియారిటీ,ఉందేమో కానీ నా దగ్గర లేదు అని రాహుల్ తన ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. స్వప్న మాత్రం చాలా కోపంగా ఉంటుంది.

Brahmamudi Today Episode February 27 2024 Episode 343 Highlights
Brahmamudi Today Episode February 27 2024 Episode 343 Highlights

ఇక ఆఫీసులో కళ్యాణ్ కవితలు రాస్తూ ఉంటాడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కళ్యాణ్ కవితలు విని, మళ్లీ చెప్పమని అడుగుతూ ఉంటారు అప్పుడే రాజు కావ్య కూడా కళ్యాణ్ క్యాబిన్లోకి వస్తారు. కవిత గురించి చెప్పమని అడిగితే ఇవాళ వాలెంటైన్స్ డే అని అన్నానికి కోసం కవిత రాశానని కళ్యాణ్ చదువుతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి, కవితను వింటూ ఉంటారు అదే టైంకి అనామిక కళ్యాణ్ కోసం భోజనం తీసుకొని ఆఫీస్ కి వస్తుంది. ఆఫీసులోకి ఎంటర్ అవుతూనే ఆఫీస్ అంతా చూస్తూ ఈ ఆఫీస్ లో నా భర్త రాజులా ఉండాలి ఇంట్లో నేను రాణిలా ఉండాలి. అలాంటి రోజు కోసం నేను ఏదైనా చేస్తాను అలాంట రోజు తొందరలో రావాలి అని అనుకుంటూ ఏ క్యాబిన్లో ఉన్నాడో ఎండి గారు మీటింగ్ లో ఉన్నాడు. అని అనుకుంటూ లోపలికి వెళ్లడంతో అప్పుడే కవిదారు కవితలు చెబుతూ ఉంటాడు చూసి వెంటనే ఒక్కసారిగా కళ్యాణ్ అని ఫైర్ అవుతుంది అనామిక అనామికం చూసి కళ్యాణ్ కూడా ఒకసారిగా షాక్ అవుతాడు. ఏంటి అనామిక ఇట్లా ఇలా వచ్చావు అని అడిగితే నువ్వు నాకు ఇచ్చిన మాట ఏంటి ఇక్కడ చేస్తున్నదేంటి అయినా నువ్వు నన్ను మోసం చేశావు నీలాంటి నమ్మకద్రనే నేను ఎప్పటికి క్షమించను అని అందరి ముందు కళ్యాణ్ మీద ఫైర్ అవుతూ ఉంటుంది కానీ కళ్యాణ్ చెప్పే మాటలు అనామిక పట్టించుకోదు, ఇక్కడ అందరూ ఉన్నారు మన ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం అని అనడంతో లేదు ఇక్కడ నీ బరువు పోతుంది అనుకుంటున్నావా మరి నాకు ఇచ్చిన బాధపడుతున్నాను నీకు అర్థం అవుతుందా అని అంటుంది. అక్కడే రాజ్ కావ్య కూడా ఉంటారు కావ్య అనామికకు సర్ది చెప్పాలని చూస్తే ఇది మా భార్యాభర్తల విషయం అక్కను మధ్యలో కలగజేసుకోవద్దు అని అంటుంది. అనామిక ఇష్టం వచ్చినట్లు కళ్యాణి మాట్లాడుతుంటే రాజ్ కోపంతో అనామిక అంతో ఇది ఇల్లు కాదు మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి ఇది స్వరాజ్ కంపెనీ, ఇక్కడ కళ్యాణ్ పని చేయకపోయినా ఇక్కడ కళ్యాణ్ ఎండి గానే ఉంటాడు. ఇలా మాట్లాడటం సరికాదు మీరేమన్నా ఉంటే మీ బెడ్రూంలో నాలుగు గోడల మధ్య చూసుకోండి ఆఫీస్ లో కాదు అని అరుస్తాడు వెంటనే అనామిక కోపంతో ఇంటికి వస్తారు కదా అప్పుడు చెప్తాను మీ పని అని వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode February 27 2024 Episode 343 Highlights
Brahmamudi Today Episode February 27 2024 Episode 343 Highlights

ఇకనామిక కోపంతో దుగ్గిరాల ఇంట్లో రచ్చ చేయడం మొదలు పెట్టాలని ఫిక్స్ అవుతుంది ఇక కోపంతో అటు ఇటు తిరుగుతూ ఉంటే దాన్ని లక్ష్మీ వచ్చి ఏంటి అనామిక అంత కోపంగా ఉన్నావు అని అంటే అందరిని పిలిచాను అత్తయ్య అందరికీ ఒకేసారి చెప్తాను అని ఇంట్లో అందరినీ పిలుస్తుంది ఇక అందరూ అక్కడికి వస్తారు. ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని, ధాన్యలక్ష్మి అనామికతో అంటే దానికి మీ కొడుకే కారణం అని అంటుంది.

రేపటి ఎపిసోడ్ లో, అనామిక కళ్యాణ్ మీద ఫైర్ అవుతుంది ఆఫీసులో కవితలు రాస్తూ కవి సమ్మేళనం పెట్టాడు అత్తయ్య అక్కడ అని చెప్తుంది దానికి కళ్యాణి అనామిక సర్దు చెప్పాలనుకుంటాడు కానీ అనామిక చాలా కోపంగా కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటే కవుల గురించి కవితల గురించి తక్కువ చేసి మాట్లాడొద్దు ఇవన్నీ తెలుసు కదా పెళ్లి చేసుకున్నావు అని కావ్య అంటుంది వెంటనే అనామిక మధ్యలోనే కావ్య మాటలకు బ్రేక్ వేసి నువ్వే నా భర్తని ఇలా మార్చేసావు నీ భర్తని అందరి ముందు మహారాజులా చేయాలని నా భర్తని అసమర్ధుడిగా మార్చావు అని కావ్య మీద ఫైర్ అవుతుంది అనామిక.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N