NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్ సినిమా

Krishna Mukunda Murari February 27 2024 Episode 404: మురారి ముకుంద ఒక్కటి అవుతున్నారని విన్న కృష్ణ.. రేపటికి సూపర్ ట్విస్ట్

Krishna Mukunda Murari Today Episode February 27 2024 Episode 404 Highlights

Krishna Mukunda Murari February 27 2024 Episode 404: రేవతి కృష్ణ ని మురారి ఎక్కడ అని అడుగుతుంది. అప్పుడు కృష్ణ ఏసిపి సార్ జాగింగ్ కి వెళ్ళారు. ఇంకా రాలేదు అని అంటుంది. అవునా అయినా వాడు ఏసిపి , బయటికి వెళ్ళినంత త్వరగా ఎలా వస్తాడు అని రేవతి అంటుంది. అయినా మాకు ఒక రుల్, మగవాళ్ళకు ఒక రులా అని కృష్ణ అంటుంది. అంతేగా అని అంటుంది రేవతి.. అప్పుడే మాటల మధ్యలో ముకుంద ఇంట్లోకి రావడం కృష్ణ గమనిస్తుంది. అదేంటి కాలు నొప్పి తగ్గిందా బయటికి వెళ్ళింది అని మనసులో అనుకుంటుంది కృష్ణ.

Krishna Mukunda Murari Today Episode February 27 2024 Episode 404 Highlights
Krishna Mukunda Murari Today Episode February 27 2024 Episode 404 Highlights

మురారి ముకుంద వెళ్లిన తర్వాత తను మాట్లాడిన మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ముకుంద ఎంటి ఇలా మాట్లాడింది. మారిపోయింది అని అనుకుంటే మళ్ళీ ఇలా చేస్తుందేంటి అని నిండా ఆలోచనల్లో కూరుకుపోతాడు. మురారి నిజంగా నీ మీద ఒట్టేసిచెబుతున్నాను మురారి నేను గనక పాల గ్లాస్ తో ఆ గదిలోకి వెళ్తే నువ్వు నా శవాన్ని చూస్తావు. నువ్వు ఎలా చేస్తావో నాకు తెలీదు ఆదర్శ్ ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి. తనతో నాకు శోభనం జరగకూడదు మురారి. ఆ విషయాన్ని ఏం చేయాలని పదేపదే ఆలోచిస్తూ ఉండిపోతాడు. మురారి ఏం చేయాలో పాలుపోక మిన్నకుండి పోతాడు.

Krishna Mukunda Murari Today Episode February 27 2024 Episode 404 Highlights
Krishna Mukunda Murari Today Episode February 27 2024 Episode 404 Highlights

ముకుంద ఎంటి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అని కృష్ణ అంటుంది. జాగింగ్ కి వెళ్లి వస్తున్నా అని చెబుతుంది ముకుంద. అయితే నీ జలు తగ్గిపోయిందా అని అడిగితే.. తను సమాధానం చెప్పే లోపే చూశారా అత్తయ్య ముకుంద కి రేపటి లోగా తగ్గిపోతుంది అని నేను చెప్పను కదా అని కృష్ణ అంటుంది. నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వవా కృష్ణ అని ముకుంద అడుగుతుంది. సరే అని కృష్ణ వంట గదిలోకి వెళ్తుంది. కృష్ణ ముకుంద కి కాఫీ తెచ్చేలోపు ఆదర్శ్ ముకుంద దగ్గరకు వస్తాడు. అయితే ఈ కాఫీ ఇద్దరు షేర్ చేసుకోండి అని కృష్ణ ఫిటింగ్ పెడుతుంది. అయినా మురారి కి నేను చెప్పాల్సింది చెప్పాగా ఇక అంతా తనే చూసుకుంటాడులే అప్పటి వరకు ఇవన్నీ తప్పవు అని ముకుంద అంటుంది. ఇక మొహమాటం గా ఒక కాఫీని ముకుంద ఆదర్శ్ ఇద్దరు షేర్ చేసుకోని తాగుతారు.

Krishna Mukunda Murari Today Episode February 27 2024 Episode 404 Highlights
Krishna Mukunda Murari Today Episode February 27 2024 Episode 404 Highlights

ఆదర్శ్ ముకుంద ఇద్దరూ వాళ్లకి వెళ్ళిపోయిన తర్వాత ఆదర్శ ముకుందతో నన్ను మా ఫ్రెండ్ కలవడానికి రమ్మన్నాడు. కానీ ఇప్పుడు నేను ఈ టైం లో ఫస్ట్ నైట్ వదిలేసుకుని ఎవరైనా వెళ్తారేమో నాకు తెలియదు. కానీ నేను వెళ్ళాను నాకు నువ్వే ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఇదే నిదర్శనం. అయినా నాకు ఫస్ట్ నైట్ ముఖ్యం. అయినా మందు తాగితే వచ్చే కిక్కులో కంటే ఫస్ట్ నైట్ రోజు పెళ్ళాం తీసుకొచ్చి పాలలోనే ఎక్కువ కిక్కు ఉంటుంది అది లైఫ్ లాంగ్ ఉంటుంది అని ఆదర్శం ముకుందతో అంటాడు.

Krishna Mukunda Murari Today Episode February 27 2024 Episode 404 Highlights
Krishna Mukunda Murari Today Episode February 27 2024 Episode 404 Highlights

రేపటి ఎపిసోడ్ లో ముకుందా వంటగదిలో కూరగాయలు కట్ చేస్తూ ఉండగా మురారి అక్కడికి వస్తాడు. అప్పుడు ఏంటి నీ ప్రయత్నాలు ఎక్కడ వరకు వచ్చాయి ఈరోజు నైట్ శోభనం ఆపేస్తున్నావు కదా.. ఆ తర్వాత మనిద్దరం ఒక్కటవుదాం అనే ముకుందా అంటున్న మాటలు అటుగా వెళుతున్న కృష్ణ వింటుంది.

Krishna Mukunda Murari Today Episode February 27 2024 Episode 404 Highlights
Krishna Mukunda Murari Today Episode February 27 2024 Episode 404 Highlights

మురారి ఇప్పటివరకు నేను మౌనంగా అన్ని భరించాను కానీ ఇప్పుడు నేను పెద్దగా తప్పడం లేదు నాకు నువ్వు మాత్రమే కావాలి. ఆదర్శ్ తో నేను ఉండను అని ముకుందా అంటున్న మాటలను కృష్ణ వినేస్తుంది.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N