NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Fire Accident: గాజువాకలోని ఆకాశ్ బైజూస్ విద్యా సంస్థలో అగ్ని ప్రమాదం .. భారీగా ఆస్తి నష్టం

Fire Accident: విశాఖ గాజువాకలో గల ఆకాశ్ బైజూస్ విద్యాసంస్థలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆకాష్ బైజూస్ విద్యాసంస్థలకు చెందిన భవనం నుండి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు.

కమర్షియల్ కాంప్లెక్స్ లో మూడు ఫ్లోర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది  ఆధునిక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగినట్లుగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో విద్యాసంస్థలోని కంప్యూటర్ లు, స్టడీ మెటీరియల్ పూర్తిగా ధగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tammineni Sitaram: ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇక మాజీలే.. అనర్హత వేటు వేసిన ఏపీ స్వీకర్ తమ్మినేని

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju