NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Prabhas: ” ఆ విషయంలో డార్లింగ్ నా కాళ్లు మూడుసార్లు పట్టుకున్నాడు ” .. నటుడు సంచలన వ్యాఖ్యలు..!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే హీరోగా నటించిన మూవీ ” సలార్ “. ఇక ఈ సినిమా కన్నా ముందు ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ డిజాస్టర్ ని సొంతం చేసుకున్నాడు ప్రభాస్. ఇక అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీలో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

Darling held my legs thrice in that matter
Darling held my legs thrice in that matter

గత ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ఇక తాజాగా ఓటీటీలోకి కూడా దర్శనమిచ్చింది సలార్. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే సలార్ మూవీలో నటించిన ఎమ్నెస్ చౌదరి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు.

Darling held my legs thrice in that matter
Darling held my legs thrice in that matter

ఈయన మాట్లాడుతూ..” సలార్ సినిమాలో ఓ సీన్ లో భాగంగా దేవా నా కాళ్లు పట్టుకోవాలి. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో డార్లింగ్ డూప్ ఆ సీన్స్ చేస్తానని అన్నాడు. కానీ దానికి ప్రభాస్ ఒప్పుకోకుండా అతనే వచ్చి మూడుసార్లు నా కాళ్లు పట్టుకున్నాడు.

Darling held my legs thrice in that matter
Darling held my legs thrice in that matter

ఆ తర్వాత కూడా ఓ స్టోరీలో అతనిని కలిసాను. కానీ చాలా తక్కువ మాట్లాడాను. డార్లింగ్ చాలా మంచి మనిషి. ఆయన ఎంతో సింపుల్ గా ఉంటాడు ” అంటూ చెప్పుకొచ్చాడు ఎమ్మెస్ చౌదరి. ప్రస్తుతం ఈయ‌న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri