NewsOrbit
సినిమా

Anita Hassanandini : హీరోయిన్ అనిత కొడుకును చూశారా… ఎంత ముద్దుగా ఉన్నాడో..!

Did you see the heroine Anita's son ... how cute he is ..!

Anita Hassanandini :  నువ్వు నేను, శ్రీరామ్, నేనున్నాను వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించిన హీరోయిన్ అనిత, రోహిత్ రెడ్డి దంపతులకు ఫిబ్రవరి 9న పండంటి బాబు పుట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎంతో సంబర పడిపోయిన ఈ జంట తరువాత కొన్ని రోజులకు తన కుమారుడి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు. అనిత, రోహిత్ రెడ్డిలు తమ ముద్దుల బాబుకు ఆరవ్ రెడ్డి అనే పేరును కూడా పెట్టారు.

Did you see the heroine Anita's son ... how cute he is ..!
Did you see the heroine Anita’s son … how cute he is ..!

హీరోయిన్ అనిత అప్పుడప్పుడు తన కొడుకుతో ఆడుకుంటూ, ఆడిస్తూ ఉన్న వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా తాజాగా అనిత తన కొడుకును ఆడిస్తూ ఉన్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో అనిత బుజ్జి బుజ్జి మాటలతో తన కొడుకును ఆడిస్తూ ఉండటం అందరినీ ఆకట్టుకుంది. 2013లో ఒక్కటైన ఈ జంటకు ఇన్ని సంవత్సరాల పిల్లలు పుట్టడంతో వీరి ఆనందానికి అవధులు లేవు అని చెప్పవచ్చు.

బుల్లితెరపై తన హవా సాగిస్తున్న అనిత..
నువ్వు నేను సినిమాలో ఉదయ్ కిరణ్ సరసన జత కట్టిన అనిత ఈ సినిమా 2001 లో విడుదల అయ్యి బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. ఈ సినిమాతో అనిత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ సినిమా విడుదల తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ మంచి విజయాన్ని పొందలేకపోయింది. తరువాత ఎన్ని సినిమాల్లో నటించిన సరైన గుర్తింపు రాకపోవడంతో, బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. హిందీలో పలు చిత్రాల్లో నటించిన అనిత ప్రస్తుతం బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి పలు సీరియల్స్ లో నటిస్తూ తన హవా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అనిత పలు తెలుగు, హిందీ సీరియల్స్ లో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri