NewsOrbit
సినిమా

Allu Arjun : అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా.. అభిమానులకు దిమ్మతిరిగే వార్త..!

On the occasion of Allu Arjun's birthday .. shocking news for the fans ..!

Allu Arjun  : ఈ మధ్యకాలంలో ఏ సినీ సెలబ్రిటీ పుట్టినరోజు వేడుక అయిన ఆ రోజు వారి సినిమాలకు సంబంధించి నటువంటి టైటిల్ పేరు, ట్రైలర్ లేదా సినిమా విడుదల తేదీని, కొత్త సినిమా గురించి చెప్పడం వంటివి పుట్టినరోజు కానుకగా విడుదల చేయటం ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ అయిపోయింది. ఇప్పటికే ఎంతోమంది హీరోల పుట్టినరోజు కానుకగా వారి సినిమాల సంబంధించినటువంటి విషయాలను తెలిపారు. తాజాగా ఏప్రిల్ 8న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో అభిమానులకు అల్లు అర్జున్ సినిమాల గురించి డబల్ ధమాకా వార్తలను తెలియ చేయనున్నట్లు సమాచారం.

On the occasion of Allu Arjun's birthday .. shocking news for the fans ..!
On the occasion of Allu Arjun’s birthday .. shocking news for the fans ..!

ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప” సినిమా టీజర్ విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకుడు సుకుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఒక లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు ఇదివరకే చిత్రబృందం ప్రకటించింది.

కొరటాల దర్శకత్వంలో అల్లు అర్జున్:
పుష్ప సినిమా అనంతరం అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారనే సమాచారం వినబడుతోంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్ ను విడుదల చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలే కాకుండా అల్లు అర్జున్ తన కొత్త ప్రాజెక్టు గురించి తెలియజేసే అవకాశాలు ఉన్నాయంటూ సినీ వర్గాల సమాచారం. ఈ లెక్కన చూస్తే అల్లు అర్జున్ పుట్టిన రోజు తన సినిమాలకు సంబంధించిన విషయాలను విడుదల చేస్తూ అభిమానులకు పెద్ద ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికీ దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 13న విడుదల కానుంది

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri