NewsOrbit
సినిమా

Dj Tillu: బ్రేక్ ఈవెన్ దిశ‌గా `డీజే టిల్లు`.. 2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

Dj Tillu: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌న తాజా చిత్రం `డీజే టిల్లు`. రొమాంటిక్ క్రైమ్ కామెడీ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో నేహా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. ప్రిన్స్ సెసిల్, బ్రహ్మాజీ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం.. మొద‌టి రోజే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రానికి అదిరిపోయే క‌లెక్ష‌న్స్ వ‌చ్చిప‌డుతున్నాయి. మొద‌టి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 4.33కోట్ల షేర్ వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 3.17 కోట్ల‌ను రాబ‌ట్టి దుమ్ముదులిపేసింది. టాక్ బాగుండ‌టంతో `ఖిలాడి` సినిమా పోటి లో ఉన్నా డీజే టిల్లు బ్రేక్ ఈవెన్ దిశ‌గా దూసుకుపోతోంది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా డీజే టిల్లు ఫ‌స్ట్ డే టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇలా ఉన్నాయి..

నైజాం- 3.00 కోట్లు
సీడెడ్- 81 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌- 50 ల‌క్ష‌లు
తూర్పు గోదావ‌రి- 33 ల‌క్ష‌లు
పశ్చిమ గోదావ‌రి- 45 ల‌క్ష‌లు
గుంటూరు- 29 ల‌క్ష‌లు
కృష్ణ- 23 ల‌క్ష‌లు
నెల్లూరు- 19 ల‌క్ష‌లు
———————————————————————-
ఏపీ+తెలంగాణ‌ మొత్తం- 5.80 కోట్లు(10.83 కోట్లు~ గ్రాస్‌)
———————————————————————-

కార్ణ‌ట‌క‌+రెస్ట్ ఆఫ్‌ ఇండియా: 0.45 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 1.25 కోట్లు
—————————————————————————-
వరల్డ్ వైడ్ టోట‌ల్ క‌లెక్ష‌న్‌- 7.50కోట్లు(13.80కోట్లు~ గ్రాస్‌)
—————————————————————————-

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా 8.95 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డీజే డిల్లు చిత్రం.. 9.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే.. మొద‌టి రెండు రోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా మ‌రో 2 కోట్లను క‌లెక్ట్ చేస్తే స‌రిపోతుంది.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri