NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Eagle OTT review: ” ఈగల్ ” మూవీ ఓటీటీ రివ్యూ.. రవితేజ ఓటీటీలో తన మాస్ హవా చూపించాడా? లేదా?

Eagle OTT review: మాస్ కి పెట్టిన పేరు, ఊరు రవితేజ. మాస్ మహారాజుగా పేరు గాంచిన రవితేజ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ లో ఎందరో తమ మాస్ ని చూపించినప్పటికీ ప్రేక్షకులు వారెవరికి కనెక్ట్ అవ్వకుండా ఒక్క రవితేజాకే బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈయనకి మాస్ మహారాజ్ అనే ఒక బిరుదు కూడా దక్కింది. ఎటువంటి మాస్ యాంగిల్ అయినా సులభంగా చూపించేసే ఈయన యాక్షన్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.

Eagle movie OTT review
Eagle movie OTT review

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మాస్ మహారాజుగా పేరు పొందడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడో చిన్న ఊరు నుంచి అంత స్థాయికి ఎదిగిన రవితేజ కి ఆ కష్టం తెలిసినందున ఇప్పుడిప్పుడే డైరెక్షన్ రంగంలోకి దిగి డైరెక్షన్ చేసే దర్శకులకి అవకాశాలు ఇస్తూ దూసుకుపోతున్నాడు. వారు కూడా వారికి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ రవితేజ ఖాతాలో వరుస హిట్స్ వేస్తున్నారు.

Eagle movie OTT review
Eagle movie OTT review

ఇక ఇటీవలే రవితేజ ఈగల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. అనుపమ, కావ్య హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఫిబ్రవరి 9.. 2024న రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్లో మంచి వసూళ్లను రాబట్టింది. ఇక థియేటర్లో ఆడడం ఒక ఎత్తు అయితే ఓటీటీలో మంచి టాక్ దక్కించుకోవడం మరొక ఎత్తు.

Eagle movie OTT review
Eagle movie OTT review

ఈ మూవీ ఓటిటి హక్కులను ఈటీవీ విన్ మరియు ప్రైమ్ వీడియో కొనుగోలు చేశారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ నేడు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇక మాస్ మహారాజ్ తన మాస్ హవాని ఒక థియేటర్లోనే కాదు ఓటీటీ ఫ్లాట్ ఫారంస్ లో కూడా అదే విధమైన రెస్పాన్స్ని దక్కించుకుంటున్నాడు. ప్రస్తుతానికి అయితే ఈ మూవీ ఓటీటీలో టాప్ #3 లో కొనసాగుతుంది. మరి రానున్న రోజుల్లో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంటుందో? లేదో? చూడాలి..!

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N