NewsOrbit
న్యూస్ సినిమా

F 3: ఈ ఒక్క సాంగ్ చాలు మాస్ ఆడియన్స్ ఊగిపోవడానికి..

F 3: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో  విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎఫ్-3’. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా, మెహ్రీన్ వెంకీ, వరుణ్‌లకు జంటగా నటిస్తున్నారు. మరో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఓ ఐటమ్ సాంగ్ చేస్తున్నారు. ఇంతకముందు రాంచరణ్ హీరోగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో పూజా హెగ్డే ‘జిగేల్ రాణి’గా మాస్ సాంగ్‌లో చేసి అభిమానులను అలరించింది. ఇపుడు ‘ఎఫ్-3’ సినిమాలో మరోసారి ఐటమ్ సాంగ్‌లో అలరించబోతోంది.

f-3 mass song is released
f 3 mass song is released

అయితే, ఈ సినిమా మే 27న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. దీనిలో భాగంగా ఇటీవలే ఫస్ట్ సింగ్ల్ ఊ అహ అహ అంటూ సాంగే ఫన్నీ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రోమో వదిలి చిత్రబృందం తెలిపింది. ఇప్పుడు ఈ సాంగ్ ఫుల్ వెర్షన్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హీరోయిన్స్ తమన్నా – మెహ్రీన్ మెరుపులు ఈ సాంగ్‌కు అదనపు ఆకర్షణగా నిలిచాయి. వెంకీ వరుణ్‌లతో తమన్నా, మెహ్రీన్‌ల రొమాంటిక్ ఆటా పాటా అదిరిపోయింది. మధ్యలో సునీల్, సోనాల్ చౌహాన్ కూడా సందడి చేశారు.

F 3: ఎఫ్ 3 ఎంత పెద్ద హిట్ సాధిస్తుందో చూడాలి.

తాజాగా వచ్చిన ఈ సాంగ్ అభిమానులను ప్రేక్షకులను ఒక ఊపు ఊపేస్తూ ఆకట్టుకుం టోంది. అంతేకాదు ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సాంగ్‌కు రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ అందిన మాస్ బీట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సాంగ్‌కు ఫ్యాన్స్ థియేటర్స్‌లో చిందులు వేయడం గ్యారెంటీ అనేలా ఉంది. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన సోదరుడు శిరీష్ ఈ సినిమాకు నిర్మాత. ఎఫ్ 2 లాంటి భారీ హిట్‌కు సీక్వెల్‌గా రాబోతున్న ఎఫ్ 3 ఎంత పెద్ద హిట్ సాధిస్తుందో చూడాలి.

Related posts

ష‌ర్మిల అతి, ఓవ‌ర్ యాక్ష‌న్ చూశారా… !

వైసీపీకి ట‌చ్‌లోకి కీల‌క నేత‌.. బెజ‌వాడ‌లో అర్థ‌రాత్రి హైడ్రామా…!

విశాఖ‌లో టాప్ సీట్లు లేపేసిన జ‌న‌సేన‌… పక్కా గెలిచే సీట్ల‌న్నీ ప‌ట్టేసిన ప‌వ‌న్‌…!

ష‌ర్మిల Vs ఆళ్ల మ‌ధ్య ఏం జ‌రిగింది… ఎందుకు బ‌య‌ట‌కొచ్చేశారు…!

2 సీట్ల‌లో లోకేష్ పోటీ… మంగ‌ళ‌గిరితో పాటు ఆ నియోజ‌క‌వ‌ర్గం కూడా…!

వేమిరెడ్డితో టీడీపీకి లాభం కాదు న‌ష్ట‌మేనా…!

టీడీపీలోకి మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్… మీడియేట‌ర్ ఎవ‌రంటే…!

BSV Newsorbit Politics Desk

Krishna Mukunda Murari February 22 2024 Episode 400: ముకుందపై ఓ కన్నేసిన కృష్ణ.. ఫాఫం ముకుంద కృష్ణ ప్లాన్స్ కి చిత్తు చిత్తు..

bharani jella

Tripti Dimri: ఆ సీన్ కి మా పేరెంట్స్ ఒప్పుకోలేదు “యానిమల్” బ్యూటీ త్రిప్తి దిమ్రీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Salaar Cease Fire: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన “సలార్”..!!

sekhar

CM YS Jagan: విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ పూజలు

sharma somaraju

Guppedantha Manasu February 21 2024 Episode  1005: మను మహేంద్ర వాళ్ళ ఇంటికి భోజనానికి వెళతాడా లేదా.

siddhu

Prabhas: మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ నీ నిరూత్సాహపరిచిన “కల్కి 2898AD” సినిమా యూనిట్..?

sekhar

Paluke Bangaramayenaa February 21 2024 Episode 157: స్టేషన్లో వైజయంతికి వార్నింగ్ ఇచ్చిన స్వర..

siddhu

Mamagaru February 21 2024 Episode 141: పవన్ ని చితకొట్టి సిరిని కాపాడిన గంగాధర్..

siddhu