NewsOrbit
న్యూస్ సినిమా

Hari Hara Veera Mallu: భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం పవన్‌తో ఎంత మంది ఫైటర్స్ దిగారంటే..

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పీరియాడిక్ సినిమా హరిహర వీరమల్లు. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభమయింది. దాదాపు 15 నెలల తర్వాత సెట్స్ మీదకు వచ్చిన ఈ సినిమాకు సంబంధించిన టాకీపార్ట్ అలాగే భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. మొఘలుల కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా నటిస్తున్నట్టు సమాచారం.

hari-hara-veera-mallu heavy action sequence with many fighters
hari-hara-veera-mallu heavy action sequence with many fighters

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నాట్యకారిణిగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో బాలీవుడ్ స్టార్స్ నర్గీస్ ఫక్రీ, అర్జున్ రామ్ పాల్ నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన పవన్ లుక్స్, ఫస్ట్ టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. క్రిష్ దర్శకత్వంలో కంచె, మణికర్ణిక, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి చిత్రాలొచ్చి ఉండటంతో కూడా వీరమల్లు మీద అంచనాలు ఎక్కువయ్యాయి.

Hari Hara Veera Mallu: పవన్ శిక్షణ తీసుకొని పాల్గొంటున్నారు.

ఇక పవన్ సినిమా అంటే అందరు దర్శకుడి గురించి ఆలోచించేది తర్వాతే. తెలుగుతో పాటు హిందీ, తమిళ్మం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతూ..ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం తెరకెక్కిస్తున్న భారీ పోరాట సన్నివేశాలలో 100 మంది ఫైటర్స్ పాల్గొంటున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ఎంతో హైలెట్‌గా నిలుస్తుందని వీరమల్లు బృందం చెబుతోంది. ప్రత్యేకంగా ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం పవన్ శిక్షణ తీసుకొని పాల్గొంటున్నారు. ఇక ఈ ఏడాది షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభంలోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri