NewsOrbit
న్యూస్ సినిమా

KGF: ప్రభాస్ ఫాన్స్ కి పూనకాలే “కేజిఎఫ్” సినిమా తలదన్నే యాక్షన్ సన్నివేశం “సలార్” లో.. ??

KGF: “కేజిఎఫ్” సినిమా ఇండియా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరో యాష్ ని అద్భుత రీతిలో చూపించడం జరిగింది. ఓవరాల్ గా కన్నడ సినిమాలో రిలీజ్ అయిన కానీ అన్ని భాషల్లో వచ్చిన రెస్పాన్స్ ఓవర్ నైట్ లో ప్రశాంత్ నీల్ ని స్టార్ డైరెక్టర్ గా మార్చడం మాత్రమే కాక యాష్ కి ఇండియా వైడ్ గా మంచి మార్కెట్ క్రియేట్ చేసింది “కేజిఎఫ్”.

Prabhas: Prashant Neil Who Means 'Salar' .. This Is The Reason To Do It With Prabhas! - Jsnewstimes

అయితే ఈ సినిమా తర్వాత “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ కొట్టి ఇండియా వ్యాప్తంగా మాత్రమే కాక ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుని పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిన ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రస్తుతం వస్తున్న “సలార్” హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతుందని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలలో అనేక వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే సినిమాలో  భారీ ఫైట్ లో ప్రభాస్ షర్టు లేకుండా కనిపిస్తాడట.

 

ఇప్పటికే ఆ ఫైట్ కోసం ఫుల్ వర్క్ ఔట్ చేస్తున్నాడట. సినిమా మొత్తానికి ఇదే హైలెట్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఫైట్స్ ఓ రేంజ్ లో ఉండేటట్లు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన “కేజిఎఫ్” సినిమా కంటే ఈ సినిమా చిరస్థాయిగా గుర్తుండిపోయే రీతిలో .. “బాహుబలి” రికార్డులను తలదన్నే విధంగా ప్రశాంత్ నీల్ ప్రతి సీన్.. చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ కెరీర్లో మరో బాహుబలి లాగా  “సలార్” గుర్తుండి పోతుందని ప్రభాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటిదని ఇండస్ట్రీ వర్గాల టాక్. 

Related posts

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju