NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Buried truth Netflix trending: 18 దేశాల్లో టాప్ లో ట్రెండ్ అవుతున్న ” బరీడ్ ట్రూత్ “.. సీబీఐ అధికారులకు ఘోర డ్యామేజ్..!

Buried truth Netflix trending: ప్రస్తుత కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫారంస్ లో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సంచలన కేసుల ఆధారంగా క్రైమ్ సిరీస్ పై ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ” ది ఇంద్రాణి ముఖర్జీ..బరీడ్ ట్రూత్ ” డాక్యు సిరీస్ లకు భారీగా యూస్ దక్కుతున్నాయి.

Indrani Mukherjee's web series is top trending in 14 countries
Indrani Mukherjee’s web series is top trending in 14 countries

దేశవ్యాప్తంగా సంచలనమైన షీనా బోరా హత్య కేసు పై ఈ సిరీస్ రూపొందడం గమనార్హం. అందులోనూ ఈ సిరీస్ లో నటించిన వారంతా తమ నటన విధ్వంసాన్ని చూపించడంతో ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో దుమ్మురేపుతుంది. ఈ వెబ్ సిరీస్ పై రిలీజ్ కి ముందే భారీ హైప్స్ నెలకొన్నాయి. కోర్టులో కేసుల వల్ల ఆలస్యమైన ఈ వెబ్ సిరీస్ ఎట్టకేలకు ఫిబ్రవరి 29వ తేదీన నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది.

ప్రస్తుతం ఇది నెట్ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతుంది. దీంతో సీబీఐ అధికారులకి భారీ షాక్ ఎదురైంది. ఈ సిరీస్ ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా సీబీఐ అధికారులకి ఈ సిరీస్ టాప్ లో ట్రెండ్ అవడంతో ఆశ్చర్యపోతున్నారు. ఈ సిరీస్ కు రోజు రోజుకి యూస్ పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. భారత్ తో పాటు కెనడా, ఆస్ట్రేలియా సహా సుమారు 18 దేశాల్లో ఈ వెబ్ సిరీస్ ట్రెండ్ అవుతుంది.

Indrani Mukherjee's web series is top trending in 14 countries
Indrani Mukherjee’s web series is top trending in 14 countries

నెట్ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ లో టాప్ 7 లో నిలిచింది. ఈ వెబ్ సిరీస్ కు కేవలం ఈ వారంలోనే 2.2 మిలియన్లపై గా యూస్ వచ్చాయి. 6.9 మిలియన్ వాచ్ హవర్స్ దక్కించుకుంది కూడా. మొత్తంగా ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఒక సంచలనమే సృష్టిస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో ఇంద్రాణి ముఖర్జీ నతనకి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఈమె నటనే ఈ వెబ్ సిరీస్ కి ప్లస్ అయిందని చెప్పొచ్చు. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని యూస్ కలెక్ట్ చేస్తుందో చూడాలి మరి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N