NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: నీ భర్తనే కాపాడుకోలేని మీరు.. నా భర్త ను ఎలా కాపాడుతారు తులసి ఆంటీ..!?

Intinti Gruhalakshmi: నీ కొడుకు ఎక్కడున్నా కనపడాలని దేవుడికి పూజలు చేసుకొమని తులసిని ఆ ఎస్సై బెదిరిస్తాడు.. లాయర్ గారు ఈ ఎస్ఐ నే మా అబ్బాయిని ఎక్కడో దాచిపెట్టారు.. ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నారు.. దేనికైనా సాక్ష్యాలు కావాలి.. నేనున్నానుగా ప్రత్యక్ష సాక్షిని.. మీ సాక్ష్యం చెల్లదు దయచేసి మీరు ఎక్కడి నుంచి పదండి అని తులసిని లాయర్ బయటకు తీసుకు వచ్చేస్తాడు..!!

Intinti Gruhalakshmi: 22 Feb 2022 Today 562 Episode Highlights
Intinti Gruhalakshmi: 22 Feb 2022 Today 562 Episode Highlights

ఇక తులసి హాస్పిటల్ కి వెళ్లి మనోజ్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిన అనుకుంటుంది ఈ ఒక్క ప్రాణం తో ఎన్నో ప్రాణాలు నిలబడి ఉన్నాయి అని మనసులో అనుకుంటుంది. ఇక అంకిత అభి వస్తాడని ఎదురుచూస్తూ ఉంటుంది.. అంతలో దివ్య వచ్చి అంకిత ను ఆటపట్టిస్తూంది.. ఇక తులసి ఇంటికి రావడంతో ఇంట్లో వాళ్ళందరూ అభి ఎక్కడ అని అభి రాలేదని తులసి చెప్పగానే ఎందుకు రాలేదని ప్రశ్నిస్తుంది. ఎలాగైనా బెయిల్ ఇచ్చి తీసుకు వస్తానని చెప్పారు కదా అని అంకిత అడుగుతుంది. అందులో లాస్య వచ్చి బెయిల్ పేపర్ సరిగ్గా ఉండవు అందుకే తులసిని మాట్లాడటం లేదని అంటుంది. ఇక తులసి సైలెంట్ గా ఉండడంతో లాస్య నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. లాస్య నువ్వు ఆగు తులసి ప్రాబ్లం ఏంటో చెప్పు అని అడుగుతాడు. అభి అసలు పోలీస్ స్టేషన్ లో లేడు అని చెబుతుంది. అదేంటి ఆంటీ అభి ని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు అని చెప్పారు కదా.. నువ్వు చెప్పింది అబద్దమా అని నందు ప్రశ్నిస్తాడు. స్టేషన్ లో తీసుకు వెళ్ళిన అతను స్టేషన్ లో లేకపోతే ఏమైనట్టు.. స్టేషన్ కి తీసుకు వెళ్ళే సమయంలో అభి ఆ ఎస్సై కాలర్ పట్టుకున్నాడని చెబుతుంది.. ఇక అవకాశం దొరికిన లాస్య తులసిని నాన మాటలు అంటుంది. అయినా నీకు ఎందుకు ఈ రాక్షస ఆనందం అని అడుగుతుంది. లాస్య అడిగిన వాటికి మీ మాజీ కోడలిని సమాధానం చెప్పమని నందు అంటాడు. శవాలని పొడుచుకు తినే రాబందులను చూశాను కానీ.. మనుషులను పొడుచుకు తినే రాబందులను ఇప్పుడే చూస్తున్నా అని నందు వాళ్ళ అంటుంది.

తులసి మనసులో బాధపడుతూ ఉంటే వాళ్ళ మామయ్య వచ్చి ఓదారుస్తాడు. ఓపిగ్గా ఎదురు చూడడం తప్ప మనం ఏమి చేయలేమని అంటాడు. వయసు మర్చిపోయి ఒక మనవడు దగ్గర మాత్రమే ఈ తాతయ్య ఆడుకోగలడు.. నాకు కూడా నా మనవడు అంటే చాలా ప్రాణమమ్మ అని చెబుతాడు. నా బాధ ఎవరికీ చెప్పుకోవాలో తెలియక నీ దగ్గరకు వచ్చానమ్మ అని అంటాడు. మీరు దిగులు పడకండి అని తులసి వాళ్ళ మామయ్యకి భరోసా ఇస్తుంది. కొండంత వెలుగు అయిపోయింది కదా అనగానే.. అభి ఎక్కడున్నాడో తెలియకపోవచ్చు.. తెలుసుకోకుండా అయితే వదలను.. తీసుకు రాకుండా అయితే ఊరుకోను అని తులసి అంటుండగా.. అంకిత వచ్చి ఎలా తీసుకు వస్తారు అని ప్రశ్నిస్తుంది.. నా మీద నాకు నమ్మకం ఉంది అని చెబుతోంది మీమీద మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు మీ కాపురాన్ని మీరు ఎందుకు నిలబెట్టుకోలేదని అని ప్రశ్నిస్తుంది.

Intinti Gruhalakshmi: 22 Feb 2022 Today 562 Episode Highlights
Intinti Gruhalakshmi: 22 Feb 2022 Today 562 Episode Highlights

నిజంగా నేను నా కాపురం నిలబెట్టుకోవాలి అనుకుంటే నిలబెట్టుకునే దాన్ని అంకిత.. అలా నిలబెట్టుకోవడం అనవసరం అనిపించే వదిలేసాను.. కలిసి అశాంతిగా బ్రతికే కంటే ఒంటరిగా ప్రశాంతంగా ఉండటమే మంచిదని విడాకులు తీసుకున్నాను .. అయినా అప్పటి తులసికి ఇప్పటి తులసికి చాలా తేడా ఉందమ్మ అప్పటి తులసి అంటే బావిలో కప్ప బ్రతుకంటే ఏమిటో తెలీదు. ఇప్పటి తులసికి జీవితాన్ని కాచి వడబోసిన అనుభవం ఉంది. తన మీద తనకు నమ్మకం ఉంది.. మనం చేయడానికి ఏమీ మిగలలేదు ఏమో అని అనిపిస్తుంది ఆంటీ అని అంకిత ఏడుస్తుంది. అంకిత ఏమీ బాధపడకు అభి బాధ్యత నాదమ్మ నువ్వు అధైర్య పడకు వెళ్ళు అని తులసి చెబుతుంది. అంకిత చెప్పింది కూడా నిజమే కదా అమ్మ ఎస్ఐని మన దారికి తెచ్చుకుంటేనే కదా.. అభిని‌ మనం కాపాడుకోలేమని వాళ్ళ మావయ్య అంటాడు. అభిమానాన్ని చంపుకొని మనం ఎస్సై కాళ్లబేరానికి వెళ్లడం తప్ప మనకు మరో దారి లేదని వాళ్ల మామయ్య అంటారు..

వికాస్ తులసి ఆ ఎస్ఐ ని వెతుక్కుంటూ బార్ కి వెళ్తుంది.. కొడుకు కనిపించలేదని బాధతో మందు కొట్టడానికి బార్ కి వచ్చావా అని అంటాడు. నా కన్నీళ్లతో మీ మనసు కరుగుతుందని ఆశగా వచ్చాను.. చూడు కన్నీళ్ళకు కరిగిపోయే క్యారెక్టర్ కాదు నాది.. నేను కూడా అంతే.. ఏడు సముద్రాల అవతల దాచిన నా కొడుకుని ఎట్టిపరిస్థితుల్లో వెతికి తీసుకువస్తా.. చాలెంజ్ చేస్తున్నావా.. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ కోసం ఈ అమ్మ ఎంతకైనా తెగిస్తుంది.. కావాలంటే మీ అమ్మను అడుగు అని ఆ ఎస్ ఐ కి సవాల్ విసురుతుంది తులసి.

Related posts

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri