NewsOrbit
న్యూస్ సినిమా

Samantha – Naga Chaithanya: సమంతపై కసి తీర్చుకుంటున్న నాగ చైతన్య..ఇలా దెబ్బకొట్టబోతున్నాడా..?

Samantha – Naga Chaithanya: సమంతపై కసి తీర్చుకుంటున్న నాగ చైతన్య.. ఇలా దెబ్బకొట్టబోతున్నాడా..? అని ప్రస్తుతం నెటిజన్స్, చైతు ఫ్యాన్స్ మాట్లాడుకుంటు న్నారట. దీనికి కారణం లేకపోలేదు. సమంత, చైతూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. గోవాలో అంగరంగ వైభవంగా రెండు మత సాంప్రదాయాల ప్రకారం అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటుగా టాలీవుడ్ – కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ తారలు హాజరయ్యారు. ఇంత ఘనంగా పెళ్లి చేసుకున్న వీరు నాలుగేళ్ళకు అనూహ్యంగా విడిపోవడం అభిమానులను బాధించింది.

is naga-chaithanya taking revange on samantha
is naga-chaithanya taking revange on samantha

ఇక ఎప్పుడైతే ఇద్దరూ విడిపోతున్నట్టు ప్రకటించారో..ఆ రోజు నుంచి ఎక్కువగా నెటిజన్ బారిన పడి ట్రోల్స్‌కు గురైంది సమంతనే. చైతూని 10 పర్సెంట్ కామెంట్స్ చేస్తే సమంతనే 90 శాతం మంది ట్రోల్ చేసి ఇబ్బంది పెట్టారు. వీటన్నిటికీ విసిగిపోయింది. మొత్తానికి ఎలాగోలా మళ్ళీ కెరీర్ మీద దృష్ఠి సారించిన సమంత ..నాగ చైతన్య మీద కసి తీర్చుకు నేందుకే అన్నట్టుగా బోల్డ్ పాత్రలను కూడా ఒప్పుకుంటూ షాకిచ్చింది. విడాకుల ముందు కమిటైన శాకుంతలం, ఆ తర్వాత ఒప్పుకున్న యశోద, హాలీవుడ్ బోల్డ్ మూవీ సహా మరికొన్ని ప్రాకెక్ట్స్‌ను లైన్‌లో పెట్టింది. ముఖ్యం సమంత బోల్డ్ ఫొటో షూట్స్ అందరి ని విస్మయానికి గురి చేస్తున్నాయి.

Samantha – Naga Chaithanya: నెటిజన్స్ అనుకోవడం కరెక్టేనేమో.

అయితే, సైలెంట్‌గా ఉన్న నాగ చైతన్య తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా సమంతని మించి ఉండేలా క్రేజీ డైరెక్టర్స్‌ను లైన్‌లో పెట్టాడట. ఇప్పటికే తెలుగులో ఒకటి హిందీలో ఒకటి రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ మధే డిజిటల్ ఎంట్రీ ఇచ్చి దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. తాజాగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ సినిమాను చేసేందుకు అఫీషియల్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే, సర్కారు వారి పాట తర్వాత పరశురామ్ పెట్లాతో ఒక సినిమాను, విజయ్ కనకమేడల, కిషోర్ తిరుమల, రాహుల్ సంకృత్యాన్ లాంటి యంగ్ అండ్ క్రేజీ డైరెక్టర్స్‌తో సినిమాలను చేయబోతున్నాడట. ఈ లిస్ట్ చూస్తే
సమంత కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ చైతూ లైన్‌లో పెట్టాడనుకోవాలి. మొత్తానికి సమంత మీద ఇలా కసి తీర్చుకుంటున్నాడా అని నెటిజన్స్ అనుకోవడం కరెక్టేనేమో.

Related posts

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu