NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Jaragandi: రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా “గేమ్ చేంజర్” సినిమా నుండి “జరగండి” సాంగ్ రిలీజ్

Jaragandi: రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా “గేమ్ చేంజర్” సినిమా నుండి “జరగండి” అనే మొదటి సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం నాలుగు నిమిషాల 20 సెకండ్లు నిడివి కలిగిన ఈ సాంగ్ కి తమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించడం జరిగింది. ప్రభుదేవా కొరియోగ్రాఫ్ అందించారు. “జరగండి” అంటూ లిరికల్ వీడియో రిలీజ్ చేసి అభిమానులను సినిమాపై ఊహించని విధంగా అంచనాలను పెంచేయడం జరిగింది. ఈ సాంగ్ లో చరణ్ తో పాటు హీరోయిన్ కియరా అద్వాని అదిరిపోయే స్టెప్పులతో పెర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Jaragandi song release from the movie Game Changer on the occasion of Ram Charan birthday

చరణ్ “RRR” రిలీజ్ అయ్యి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది. గేమ్ చేంజెర్ సినిమా మొదలుపెట్టి కూడా రెండు సంవత్సరాలు కావస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలో వేదవంతంగా జరగగా మధ్యలో బ్రేక్ పడటం జరిగింది. శంకర్ అంతకుముందు దర్శకత్వం వహించిన “ఇండియన్ 2” మూవీ మళ్లీ మొదలు పెట్టాల్సిన పరిస్థితి నెలకొనడంతో “గేమ్ చేంజర్” షూటింగ్ ఆపడం జరిగింది. ప్రస్తుతం చాలా వేగవంతంగానే షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ బుచ్చిబాబు, సుకుమార్ దర్శకత్వంలో చరణ్ సినిమాలు చేస్తున్నారు. బుచ్చిబాబు సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.

Jaragandi song release from the movie Game Changer on the occasion of Ram Charan birthday

సుకుమార్ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రావడం జరిగింది. బుచ్చిబాబు మరియు సుకుమార్ సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సెకండ్ పార్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు సినిమా రిలీజ్ కాబోతుంది. పుష్ప కంప్లీట్ అయిన వెంటనే సుకుమార్ చరణ్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తారు. ప్రస్తుతం చరణ్ “గేమ్ చేంజర్” ఫినిషింగ్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. మొన్ననే వైజాగ్ లో షెడ్యూల్ జరిగింది. పొలిటికల్ నేపథ్యంలో మెసేజ్ ఓరియంటెడ్ తరహాలో శంకర్ సినిమా చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో నేడు చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా “గేమ్ చేంజర్” నుండి జరగండి అంటూ వచ్చిన సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

Related posts

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu