NewsOrbit
సినిమా

Kalaavathi Song: ఇతర దేశాల్లో కూడా రికార్డులు సృష్టిస్తున్న మహేష్ బాబు కళావతి సాంగ్..!!

Kalaavathi Song: మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట మే 12వ తారీకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న మహేష్.. సర్కారు వారి పాట కూడా గ్యారెంటీ ఇండస్ట్రీ హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఎంతో ధీమాగా తన కెరీర్లో మరో “పోకిరి” మాదిరిగా.. సర్కారు వారి పాట రికార్డులు సృష్టించడం గ్యారెంటీ అని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సర్కారు వారి పాట లో కళావతి అనే సాంగ్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.

Mahesh Babu is ecstatic to share Sarkaru Vaari Paata's Kalaavathi teaser,  watch | Entertainment News,The Indian Express

మెలోడీ రూపంలో తమన్ అందించిన మ్యూజిక్ మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో సాంగ్ రిలీజ్ అయిన నాటి నుండి ప్రజెంట్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే అనేక రికార్డులు సృష్టించిన కళావతి సాంగ్ ఇతర దేశాల్లో కూడా రికార్డులు క్రియేట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ట్రెండింగ్ పరంగా చూసుకుంటే ఇండియాలో మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో రెండో స్థానంలో ఉంది.

Kalavathi' Song Promo From Mahesh Babu's 'Sarkaru Vaari Paata' Is Just  Amazing

కత్తర్ లో మొదటి స్థానం అదేవిధంగా కువైట్ లో మూడో స్థానం.. బెహరాన్ లో మూడో స్థానం. ఓమన్ లో కూడా మూడో స్థానంలో ఉంది. సింగపూర్ దేశం లో 16వ స్థానం.. ఆస్ట్రేలియాలో 15వ స్థానం ఇంకా పాకిస్థాన్ లో 14వ స్థానంలో ట్రెండింగ్ పరంగా.. ప్రపంచవ్యాప్తంగా కళావతి సాంగ్ వైరల్ అవుతోంది. తమన్ అందించిన బాణీలు అదేవిధంగా మహేష్ బాబు వేసిన స్టెప్పులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గ్యారెంటీగా సర్కారు వారి పాట తిరుగులేని విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

Related posts

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri