NewsOrbit
సినిమా

Kamal Hassan: ‘పార్టీ లేదా పుష్ప’ సినిమా విడుదల అయ్యి 100 రోజులు అవుతున్నా … అల్లూ అర్జున్ క్రేజ్ తగ్గట్లేదు !

Kamal Hassan: విలక్షణ నటుడు కమల్ హాసన్, డైరెక్టర్ లోకేష్ కనగరాజు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘విక్రమ్‌’. తాజాగా ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఇక ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. చిన్న వీడియోను విడుదల చేసాడు. ఈ వీడియో విశేషం ఏమంటే, ఈ వీడియోలో ఫహద్ ఫాజిల్ గన్ పేల్చుతూ అనంతరం దర్శకుడు లోకేష్‌ను ఉద్దేశించి, ‘పార్టీ లేదా పుష్ప’ అనే డైలాగ్ చెబుతాడు. వెంటనే అక్కడున్న ‘విక్రమ్’ సినిమా క్రూ మొత్తం పెద్దగా కేకలు వేస్తారు.

Kamal Hassan: కెరీర్ లో రెండో సారి డిఫరెంట్ క్యారెక్టర్ లో కమల్ హాసన్..!!

Kamal Hassan: విక్రమ్ మూవీ యూనిట్ హర్షధ్వానాలు!

ఇటీవల విడుదలైన ‘పుష్ప’ సినిమాలో ఫహద్ చెప్పిన ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసినదే. దాంతో అతని నుంచి ఆ డైలాగ్ వచ్చే సరికి ‘విక్రమ్’ మూవీ యూనిట్ సభ్యులందరూ హర్షధ్వానాలు చేశారు. సుమారు 110 రోజుల పాటు సినిమా షూటింగ్ జరిగిందని, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో అద్భుతంగా పనిచేశారని లోకేష్‌ ఈ సందర్భంగా రాసుకొచ్చారు. కమల్ హాసన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ సేతుపతి మెయిన్ విలన్‌గా నటించడం విశేషం.

Kamal Hassan: “దృశ్యం” సీక్వెల్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న కమలహాసన్..!!
మరిన్ని వివరాలు:

కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ‘విక్రమ్’ అనే సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతం దర్శకుడిగా పనిచేస్తున్నాడు. ఇక ఇందులో మన పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ ఓ అద్భుతమైన రోల్ చేస్తున్నాడు. ఇక ఈ రోల్ పుష్పలోని రోల్ మాదిరి ఉండబోతుందని సదరు వీడియోని చుసిన కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోల్ ఏదైనా ఫహద్ ఫాజిల్ దుమ్ముదులపడం ఖాయమని నెటిజనులు జోస్యం చెబుతున్నారు.

Related posts

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu