Keerthy Suresh: ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మలయాళంలో బాల నటిగా కెరీర్‌ను ప్రారంభించిన ఈ భామ.. `నేను శైలజ` మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంమే కాదు.. కీర్తి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం దక్కాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ మూవీ అనంతరం తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస పెట్టి సినిమాలు చేసిన కీర్తి సురేష్.. 2018లో విడుదలైన `మహానటి` మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దివంగత నటి సావిత్రిగా కీర్తి అద్భుతంగా నటించింది.. కాదు కాదు జీవించేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మహానటి తర్వాత పెంగ్విన్, మిస్ ఇండియా, రంగ్ దే, పెద్దన్న తదితర చిత్రాలు చేసింది. కానీ, ఆమెకు సరైన హిట్ మాత్రం పడలేదు. అయితే ఇటీవల విడుదలైన `సర్కారు వారి పాట` మాత్రం కీర్తి కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇందులో కళావతిగా ప్రేక్షకుల మనసు దోచేసిన కీర్తి సురేష్.. ఏమైందో ఏమో గానీ ఈ మధ్య గ్లామర్ షోతో కుమ్మేస్తూ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతోంది. ఇన్నాళ్లు స్కిన్ షోకు దూరంగా ఉంటూ వచ్చిన కీర్తి.. ఇప్పుడు గ్లామర్ డాల్‌గా మారిపోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తాజాగా కూడా ఎల్లో శారీలో మెరుపులు మెరిపిస్తూ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అందాలు ఆరబోసింది. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారగా.. వాటిపై నెటిజన్లు, అభిమానులు లైకుల వర్షం కురుపిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!