NewsOrbit
న్యూస్ సినిమా

Allu Arjun : అల్లు అర్జున్ “పుష్ప” లో విలన్ పాత్రలో సరికొత్త యాక్టర్..!! 

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది “అలా వైకుంఠపురం లో” ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయం నమోదు చేసుకుని హిట్ ట్రాక్ ఎక్కిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక గత ఏడాది ఇండస్ట్రీ హిట్ తో పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను పగల కొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో మంచి జోరు మీద ఉన్న బన్ని.. ప్రస్తుతం తన కెరియర్ లో ఆర్య, ఆర్య 2 వంటి స్టైలిష్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్ తో “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

malayalam actor to play the villain in "Pushpa"
malayalam actor to play the villain in “Pushpa”

ఈ సినిమాలో గంధపు చెక్కల స్మగ్లర్ గా మాత్రమేకాక లారీ డ్రైవర్ పాత్రలో బన్నీ క్యారెక్టర్ ఉండబోతున్నట్లు మొదటి నుండి ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉంచితే ఈ సినిమాలో బన్నీ లుక్స్ పరంగా చూసుకుంటే గుబురు గడ్డంతో పాటు జుట్టు భయంకరంగా ఉండటంతో..పాన్ ఇండియా లెవెల్ లో సినిమా తెరకెక్కుతున్న తరుణంలో అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు నటిస్తున్నారు.

 

అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కు సంబంధించి మొదటి నుండి అనేక పేర్లు వినబడుతూ ఉన్నాయి. కానీ వాటన్నింటిలో ఏది కూడా కన్ఫామ్ చేయలేదు సినిమా యూనిట్. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమాలో విలన్ పాత్ర లో మలయాళం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యాక్టర్ ఫహద్ ఫసిల్ ని సుకుమార్ తీసుకోవటం జరిగిందట. మలయాళంలో ఎంతో పేరుగాంచిన ఈ యాక్టర్ .. పుష్పాల్లో ఉంటే ఖచ్చితంగా…  అల్లు అర్జున్ కి మంచి మార్కెట్ ఉండటంతో ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వస్తాయని .. భావించి అతనికి విలన్ క్యారెక్టర్ కేటాయించినట్లు ఫిలిం నగర్ టాక్. 

 

 

 

Related posts

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju