NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru February 20 2024 Episode 140: మామగారిని ఎదిరించి భావితరాలకు భవిష్యత్తునిద్దాం అంటున్న గంగ..

Mamagaru Today Episode February 20 2024 Episode 140 Highlights

Mamagaru February 20 2024 Episode 140: ఎవరి ముందు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మిమ్మల్ని మీరు చెక్కుకోండి మీకు నచ్చి మీ పని మీరు చేసుకోండి అని గంగ అంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు గంగ అని గంగాధర్ అంటాడు. ప్రస్తుతానికి ఉన్న టెన్షన్లన్నీ వదిలి పెట్టేద్దాం రిలాక్స్ అవుదాం ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని గంగ అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 20 2024 Episode 140 Highlights
Mamagaru Today Episode February 20 2024 Episode 140 Highlights

సిరి వెళ్లి చంగయ్య కి కాఫీ ఇస్తుంది. నేను అడగలేదు కదా అమ్మ అని చంగయ్య అంటాడు.నేనే చేశానునాన్న అని సిరి అంటుంది. ఏంటమ్మా అడగకుండానే కాఫీ ఇచ్చావు కాఫీ ఇచ్చి వెళ్లట్లేదు నాతో ఏమైనా మాట్లాడాలా అని చంగయ్య అంటాడు. నాన్న నేను కంప్యూటర్ క్లాస్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను అని సిరి అంటుంది. చూడమ్మా  ఇంట్లో ఆడవాళ్లు ఉద్యోగాలకు వెళ్ళొద్దనేది నా సిద్ధాంతం అది నీకు మీ అమ్మ కూడా వర్తిస్తుంది అని చంగయ్య అంటాడు. రేపు పెళ్లయ్యాక అత్తవారింట్లో జాబ్ చేయాలి కదా నాన్న ఎలా అని సిరి అంటుంది. పెళ్లయిన తర్వాత మీ అత్త మామ ఉద్యోగానికి వెళ్ళమంటే అది నీ ఇష్టం వాళ్ళ ఇష్టం అమ్మ కానీ ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు ఏ ట్రైనింగ్ చేయడానికి వీల్లేదు కావాలంటే ఏ కుట్టు మిషను నేర్చుకో అని చ0గయ్య అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 20 2024 Episode 140 Highlights
Mamagaru Today Episode February 20 2024 Episode 140 Highlights

శ్రీలక్ష్మి బట్టలు పిండుతూ పిల్లలకు ట్యూషన్ చెబుతున్నట్టు మాట్లాడుతుంది అది చూసి ఆశ్చర్యపోతారు గంగ వసంత. ఏంటక్కా అలా మాట్లాడుతున్నావ్ అని గంగ అంటుంది. ఏంటి వసతి అక్క నువ్వు ప్రాక్టీస్ కి వెళ్లలేదా గంగ నీ ఆన్లైన్ జాబ్ ఏమైంది వెళ్లలేదా అని శ్రీలక్ష్మి అంటుంది. అదేంటక్క తెలియనట్టు మాట్లాడుతున్నావ్ అని గంగ అంటుంది. మనం ఉద్యోగాలు చేయాలని ఎంతగానో పోరాడ0 కానీ మనలో సఖ్యత లేక మామయ్య గారు మనల్ని ఉద్యోగాలు మానేయమన్నాడు మన ఆశ నిరాశగానే మిగిలిపోయింది అని బాధపడుతుంది శ్రీలక్ష్మి. ఇప్పుడు ఉద్యోగాలు మానేస్తే నష్టమే వచ్చింది అక్క మళ్ళీ ప్రయత్నిద్దాం అని గంగ అంటుంది. ఏంటి గంగ ఎగతాళిగా ఉందా అని వసంత అంటుంది. అవునక్కా మనం ఉద్యోగాలు ప్రస్తుతం అయితే మానేశాం కానీ ఇవ్వాళ కాకపోయినా రేపైనా ఆరు నెలల కైనా సరే మామయ్య గారిని ఒప్పించి ఉద్యోగం చేయాలి ఎందుకంటే మనకోసం కాకపోయినా మన పిల్లల కోసమేనా మనం పోరాడాలి ఇంట్లో ఆడవాళ్లు ఉద్యోగాలు చేయొద్దు అని మామయ్య సిద్ధాంతం అయితే మనం దాన్నితిరగరాసి భావితరాలకు ఆదర్శంగా నిలబడాలి అని గంగ అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 20 2024 Episode 140 Highlights
Mamagaru Today Episode February 20 2024 Episode 140 Highlights

వదిన నేను కంప్యూటర్ క్లాస్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను నాన్న వద్దంటున్నాడు నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని సిరి అంటుంది. నువ్వు రాంగ్ టైంలో అడిగావు సిరి మేమే ఉద్యోగాలు మానేసి ఇంట్లో ఉంటున్నాం కదా అని గంగ అంటుంది. ఎప్పుడు అడిగినా నాన్న అదే చెప్తాడు వదిన నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని సిరి అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 20 2024 Episode 140 Highlights
Mamagaru Today Episode February 20 2024 Episode 140 Highlights

గంగాధర్ అంజమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి కొత్త ఇడ్లీ కుక్కర్ తెచ్చాను తీసుకొనడి మావయ్య అని అంటాడు. అది బాగోలేదు అన్నాను అంతే బాబు కొత్తది ఎందుకు తెచ్చావు డబ్బులు దండగ అని వెంకటరమణ అంటాడు. పర్వాలేదు అంకుల్ ఉండనివ్వండి అని గంగాధర్ అంటాడు. అత్తయ్య మేము వెళ్లి వస్తాం అని గంగాధర్ అంటాడు. ఒక్క నిమిషం ఉండండి అల్లుడు గారు అని అంజన లోపలికి వెళ్లి డబ్బులు తెచ్చి ఈ డబ్బులు తీసుకో బాబు అని అంటుంది. వద్దు అత్తయ్య గారు అని గంగాధర్ అంటాడు. పదరా మహేష్ వెళ్దాం అని గంగాధర్ అంటూ ఉండగా బాబు ప్రెసిడెంట్ గారి తో పెట్టుకున్నాము సిరి నీ ఏమైనా చేయగలడు జాగ్రత్తగా ఉండండి అని వెంకటరమణా చెబుతాడు. సరే మామయ్య అంటూ గంగాధర్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 20 2024 Episode 140 Highlights
Mamagaru Today Episode February 20 2024 Episode 140 Highlights

చంగయ్య బయట కూర్చుంటాడు. శ్రీలక్ష్మి వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడుతూ వంట చేస్తూ ఉంటుంది. గంగ సిరి చంగయ్య దగ్గరికి వచ్చి మామయ్య గారు సిరిని కుట్టు మిషన్ నేర్చుకోమంటే వద్దు నాన్న కోప్పడతాడు అంటుంది మీరేనా చెప్పండి తనకు పెళ్లి అయిన తర్వాత ఉపయోగపడుతుంది కదా అని గంగ అంటుంది.గంగ చెప్పేది కరెక్టే కాదమ్మా వెళ్లి నేర్చుకో అని చంగయ్య అంటాడు. సిరి పెళ్లయిన తర్వాత మీ ఆయన బట్టలు నీ పిల్లల బట్టలకు ఉపయోగపడుతుంది అని గంగ అని అంటుంది. ఎక్కడ నేర్పిస్తున్నారు అమ్మ ఎన్ని రోజులు నేర్పిస్తారు అని చంగయ్య అంటాడు. మన పక్క వీధిలోనే మామయ్య గారు వారం రోజులు నేర్చుకుంటే సరిపోతుంది అని గంగ అంటుంది. సరే వెళ్ళండి అంటూ చ0గయ్య శ్రీలక్ష్మి పిలుస్తూ లోపలికి వెళ్తాడు. శ్రీలక్ష్మి ఫోన్ మాట్లాడుకుంటూ కూర మాడిపోవడం చూసుకోదు అయ్యో కూర మాడిపోయింది ఇప్పుడు ఎలా మామయ్య గారు భోజనం పెట్టమంటున్నారు ఏం చేయను అని ఆలోచిస్తూ ఉండగా పాండురంగ ఇంటికి వస్తాడు.శ్రీలక్ష్మి నేను వచ్చేసా ఆఫీస్ లో పని లేదు అని అంటాడు. మీరు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలండి అని శ్రీలక్ష్మి అంటుంది. ఏం చేయాలో చెప్పు శ్రీలక్ష్మి నింగిలో చుక్కలు నేలకు మీదికి తెమ్మంటావా చెప్పు అని పాండురంగ అంటాడు. అంత వద్దు కానీ కూర మాడిపోయింది దాన్ని టేస్ట్ చూసి చెప్పండి అనే శ్రీలక్ష్మి అంటుంది..

Related posts

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N