NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo February 20 2024 Episode 292: కృష్ణ శ్యామ్ నిజస్వరూపం బయటపెట్టిన రుక్మిణి, రాధా ఏం చేయనున్నది..

Madhuranagarilo Today Episode February 20 2024 Episode 292 Highlights

Madhuranagarilo February 20 2024 Episode 292: రాధా ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఉండడం కోసం నువ్వు శామ్ కలిసి ఈ నాటకం ఆడారు కదా నాకు అంత తెలిసిపోయింది అందుకే రాధకి కాత్యాని రాసిచ్చిన మధ్యాహ్నం 12 గంటలకు వేసుకునే టాబ్లెట్ మార్చి ఈ టాబ్లెట్ ఇచ్చాను అని రుక్మిణి చెబుతుంది. ఆ టాబ్లెట్ వేసుకుంటే కడుపు ఉంటే కడుపులో బిడ్డ చనిపోతుంది లేదంటే రాదే చచ్చిపోతుంది

Madhuranagarilo Today Episode February 20 2024 Episode 292 Highlights
Madhuranagarilo Today Episode February 20 2024 Episode 292 Highlights

ఎందుకు అలాంటి పని చేసావ్ అసలు నువ్వు అక్కవేనా అని కృష్ణ అంటుంది. నా దారికి అడ్డు వస్తే భర్తనే కాదు బిడ్డను కూడా వదిలేస్తాను అలాంటిది రాదనెందుకు వదిలిపెడతాను అని రుక్మిణి అంటుంది. నువ్వు ఇప్పుడు ఎంత ఆలోచించినా 12 గంటల లోపు వెళ్లి రాదని కాపాడలేవు రాధా చచ్చిపోతుంది నా పని సులువుగా అయిపోతుంది ఇప్పుడేం చేస్తావ్ అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode February 20 2024 Episode 292 Highlights
Madhuranagarilo Today Episode February 20 2024 Episode 292 Highlights

లేదు రాదని నేను కాపాడుకుంటాను అంటూ కృష్ణ పరిగెత్తుతుంది. కట్ చేస్తే, రాధా రాధా ఎక్కడున్నావ్ టాబ్లెట్ వేసుకున్నావా అని కృష్ణ అడుగుతుంది. ఇప్పుడే వేసుకున్నాను కృష్ణ  అని రాదా చెబుతుంది. ఈ అమ్మాయి హడావుడిగా రాదని వెతుక్కుంటూ ఎందుకు వెళ్లింది ఏం జరుగుతుంది అని చలపతి దాక్షాయిని అనుకుంటారు. రాధా త్వరగా రా టాబ్లెట్ మారిపోయింది హాస్పిటల్ కి వెళ్ళాలి నీ ప్రాణానికి ప్రమాదం అని కృష్ణ రాదని హాల్లోకి లాక్కొస్తుంది. కృష్ణ టాబ్లెట్ వేసుకున్నాక కూడా హాస్పిటల్ కి రమ్మంటున్నవ్ ఎందుకు అని రాదా అడుగుతుంది.

Madhuranagarilo Today Episode February 20 2024 Episode 292 Highlights
Madhuranagarilo Today Episode February 20 2024 Episode 292 Highlights

ఆ టాబ్లెట్ వేసుకుంటే కడుపుతో ఉంటే కడుపులో బిడ్డ చనిపోతాడు కడుపుతో లేకపోతే నువ్వే చచ్చిపోతవు అని కృష్ణ అంటుంది. రాధా ఎందుకు చచ్చిపోతుంది రాత కడుపులో బిడ్డ ఉన్నాడు కదా బిడ్డ కదా చచ్చిపోవాలి అని చలపతి అంటాడు. చెప్పు కృష్ణ నువ్వు నిజం చెప్తే హాస్పిటల్ కి వస్తాను లేదంటే రాను నా కడుపులో బిడ్డ ఉందా లేదా అని రాదా అంటుంది. నీ కడుపులో బిడ్డ లేదు నేను శ్యామ్ కలిసి నాటకం ఆడాము నువ్వు ఇంట్లో నుంచి వెళ్లకుండా అని కృష్ణ చెబుతుంది. శభాష్ అంటూ చప్పట్లు కొడుతూ వస్తుంది రుక్మిణి. నాకోసం ఎంతో చేసే నా చెల్లి ప్రాణం తీస్తానని నువ్వెలా అనుకున్నావు కృష్ణ నేను మీ డ్రామా బయట పెట్టాలని అలా చెప్పాను నీ నోటితో నువ్వే రాధ కడుపుతో లేదని చెప్పావు ఇదంతా నేను వేసిన ప్లాన్ అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode February 20 2024 Episode 292 Highlights
Madhuranagarilo Today Episode February 20 2024 Episode 292 Highlights

ఏంటి నేను తల్లిని కాదా అని రాదా షాక్ అవుతుంది. అవును రాధా నువ్వు తల్లివి కాదని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కానీ వీళ్లు మనల్ని మోసం చేశారు శ్యామ్ కృష్ణ తో కలిసి నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందని అబద్ధం చెప్పించాడు అది నిజమా అబద్దమానే కాత్యాయని హాస్పిటల్ తీసుకువెళ్తే అక్కడ ఫోన్ చేసి మేడమ్ కూడా అబద్ధం చెప్పాలా చేశారు వీళ్లే అని రుక్మిణి అంటుంది.   చూసావు కదా రాధా వీళ్ళ నిజస్వరూపం బయటపెట్టాను ఇకమీదట ఏ డెసిషన్ తీసుకున్నా నీ ఇష్టం అంటుంది రుక్మిణి.

Madhuranagarilo Today Episode February 20 2024 Episode 292 Highlights
Madhuranagarilo Today Episode February 20 2024 Episode 292 Highlights

రాధా నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో ఒక్కసారి వినవే అని కృష్ణ అంటుంది. ఆపు కృష్ణ ఒక ఫ్రెండ్ గానే కాదు డాక్టర్ గా కూడా నువ్వు పనికిరావు అంటూ రాధా కోపంగా వెళ్ళిపోతుంది. ఇక నువ్వు ఏం చెప్పి కన్విన్స్ చేసిన మా చెల్లి నమ్మదు అని రుక్మిణి అంటుంది. కట్ చేస్తే, రాధా నేను చెప్పేది ఒకసారి విను అని కృష్ణ అంటుంది. ఏం చెప్తావే? నన్ను ఎలా మోసం చేసావో చెప్తావా డాక్టర్ కాత్యాయని గారితో ఎలా అబద్ధం చెప్పించావో చెప్తావా ఏం చెప్తావ్ చెప్పు అని రాదా అంటుంది. నేను చెప్పేవన్నీ నిజాలే రాదా నేను శ్యామ్ కలిసి ఇలా నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చిందంటే మీ అక్క నువ్వు అనుకున్నంత మంచిది కాదు మీ అక్క నిజస్వరూపం నువ్వు తెలుసుకోవాలని ఇలా చేశాము అని కృష్ణ అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella