NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Vibhore Steel Listing: అదరగొట్టిన విభోర్ స్టీల్ షేర్లు.. మదుపర్లకు ఎంత శాతం లాభం అంటే..? 

Vibhore Steel Listing: స్టీల్ పైపుల తయారీ సంస్థ విభోర్ స్టీల్ ట్యూబ్ షేర్లు ప్రారంభంలోనే అదరగొట్టాయి. గత వారం ఐపీఓ సబ్ స్క్రిప్షన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న విభోర్ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్ షేర్లు ఇవేళ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదయ్యాయి. ఇష్యూ ధరతో పోలిస్తే మదుపర్లకు 181 శాతం వరకు లాభాన్ని ఇచ్చాయి.

ఐపీఓలో ఇష్యూ ధర రూ.151 కాగా.. ఎన్ఎస్ఈలో ఈ షేరు 181.46 శాతం లాభంతో రూ.425 దగ్గర లిస్టయ్యింది. బీఎస్ఈలో 178.81 శాతం పుంజుకొని రూ.421 దగ్గర ట్రేడింగ్ ప్రారంభించింది. తర్వాత షేరు విలువ 192.72 శాతం పెరిగి రూ.442 దగ్గర అప్పర్ సర్క్యూట్ ని తాకింది. ఐపీఓలో కనీసం రూ.14.949తో 99 షేర్లు (ఒక లాబ్) సబ్ స్క్రైబ్ చేసుకోవాలని విభోర్ స్టీల్ ట్యూబ్స్ నిర్దేశించింది. దీంతో లిస్టింగ్ లో మదుపర్లు ఒక్కో లాబ్ పై రూ.27.126 లాభాన్ని పొందారు. అప్పర్ సర్క్యూట్ వద్ద రూ.28.809 ఆర్జించినట్లు అయ్యింది.

లిస్టింగ్ లో కంపెనీ మార్కెట్ విలువ బీఎస్ఈలో రూ.838.14 కోట్లుగా నమోదైంది. ఈ ఐపీఓ ఫిబ్రవరి 13-15 మధ్య జరిగింది. షేర్ల ధరల శ్రేణి రూ.141 -151గా నిర్ణయించారు. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను నిర్వహణ మూలధనం, సాధారణ కార్పోరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు విభోర్ స్టీల్ ట్యూబ్స్ తెలిపింది. ఈ కంపెనీ భారీ ఇంజనీరింగ్ పరిశ్రమల్లో ఉపయోగించే అత్యున్నత నాణ్యత కలిగిన స్టీల్ ట్యూబులు, పైపులు తయారు చేస్తుంటుంది. చమురు, నీరు, గ్యాస్ సరఫరా చేసే వాటితో పాటు వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే పైపులను కూడా అందిస్తుంది.

Video Viral: అవినీతికి పాల్పడుతూ దొరికిపోయి ఆపై కన్నీళ్లు పెట్టుకున్న గిరిజన సంక్షేమ అధికారిణి .. వీడియో వైరల్

Related posts

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?