NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa February 20 2024 Episode 156: స్వరని ప్రేమగా తిట్టడం చూసి ప్రేమిస్తున్నాడేమో అంటున్న రవీంద్ర..

Paluke Bangaramayenaa Today Episode February 20 2024 Episode 156 Highlights

Paluke Bangaramayenaa February 20 2024 Episode 156: స్వర జోలికి వస్తే తాటతీస్తా ఎవరైనా సరే అని అభిషేక్ అంటాడు. స్వర ఆనందంతో అభిషేక్ వంక ప్రేమగా చూస్తుంది. అభి సార్ కి నా కూతురికి ఎలాగైనా పెళ్లి చేయాలి తను తోడుగా ఉంటే నా కూతుర్ని విలు ఏమి చేయలేరు అని నాయుడు అనుకుంటాడు. నాయుడు అభిషేకి సైగ చేసి స్వరని పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ ఆ మాటలు ఏవి అభిషేక్ కి అర్థం కావు. స్వరకి ఏం కాదు అంకుల్ నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని అభిషేక్ అంటాడు. నాన్న మీరు ఏం చెబుతున్నారో నాకు అర్థమైంది కానీ అభి సార్ కి అర్థం కాలేదు మీరు అనుకున్నది నిజమైతే ఎంతో సంతోషిస్తాను అని స్వర అనుకుంటుంది. నాయుడు స్వరని పిలిచి అభిషేక్ చేతిలో తన చేయి పెట్టి జాగ్రత్తగా చూసుకోమని చెబుతాడు. స్వరకి తోడుగా నేనున్నా సార్ మీరేమీ టెన్షన్ పడకండి ఇలాంటి గుంట నక్కలు ఎన్ని వచ్చినా తన నీడ కూడా తాకలేరు అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 20 2024 Episode 156 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 20 2024 Episode 156 Highlights

స్వర నా మనిషి అంటూ అభిషేక్ తన చేయి పట్టుకొని తీసుకువెళ్లిపోతాడు. అభి వెనకాల నడుచుకుంటూ స్వర తననే చూస్తూ ఆనందంతో వెళ్ళిపోతుంది. వైజయంతి వాళ్ళిద్దరిని కోపంతో చూస్తుంది. ఏం చూస్తున్నావ్  వైజయంతి చూసావా అభి స్వరని ఇష్టపడుతున్నాడేమో వాళ్ల వాళ్లని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అభి చేయి పట్టుకుని తీసుకు వెళుతుంటే స్వర చూడు తన్మయత్వంలో మునిగిపోతుంది  నాయుడు అయితే వాళ్ళిద్దరూ అగ్ని చుట్టూ వేలు పట్టుకొని తిరిగినట్టు ఫీల్ అయిపోతున్నాడు అని రంగరాజు అంటాడు.అందరికీ ఒకటేసారి ఇస్తా రంగరాజు అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే, ఏంటి బంగారం స్వర ఇంకా ఇంటికి రాలేదు అంటే వైజయంతి మేడం తనని ఏమైనా చేసి ఉంటుందా అని రవీంద్ర అంటాడు. మనకు మంచిదే కదా కోటి రూపాయలు వస్తాయి అని చందన అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 20 2024 Episode 156 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 20 2024 Episode 156 Highlights

ఇంతలో అభిషేక్ స్వరని తీసుకొచ్చి నీకు బుద్ధుందా నాకు చెప్పకుండా అక్కడికి ఎందుకు వెళ్లావు అని అంటాడు. చెప్పు స్వర నాకు చెప్పకుండా మీ ఇంటికి ఎందుకు వెళ్లావు ఎంత ప్రమాదమో తెలుసా కొంచెం అయితే ఏమై ఉండేది నీలకంఠం నాకు వీడియో పెట్టి ఫోన్ చేసి చెప్పాడు కాబట్టి సరిపోయింది లేదంటే ఆ వైజయంతి నిన్ను ఏం చేసేది నీకు అర్థం అవుతుందా అని అభిషేక్ అంటాడు. అమ్మ స్వర మీ పిన్ని వల్ల నీకు ఎంత ప్రమాదం ఉందో తెలుసు కదా ఎందుకు చెప్పా పెట్టకుండా వెళ్లావు అని యశోద అంటుంది. చెప్పు స్వర మాట్లాడవేంటి ఎందుకు వెళ్లావు అని అభిషేక్ అంటాడు. మా అమ్మ చావుకి ఝాన్సీ మేడం చావుకి ఏమైనా ఆధారాలు దొరుకుతాయి ఏమో అని వెళ్లాను సార్ అని స్వర అంటుంది. వెళ్లాలి అనుకుంటే నాకు చెప్పాలి కదా నీకు తోడుగా నేను వచ్చేవన్నీ నువ్వు ఒక్కదానివి ఇంకెప్పుడు వెళ్ళకు అర్థమవుతుందా నీకేమైనా అయితే ఏంటి అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 20 2024 Episode 156 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 20 2024 Episode 156 Highlights

బంగారం మీ అన్నయ్య స్వరని బాధ్యతల ఫీల్ అవ్వట్లేదు ప్రేమిస్తున్నాడు అని రవీంద్ర అంటాడు. నాకు అలాగే అనిపిస్తుంది అండి అని చందన అంటుంది. నువ్వు బయటికి వెళ్లాలన్న నాకు చెప్పే వెళ్లాలి సరేనా అని అభిషేక్ అంటాడు. సరే సార్ అని స్వర అంటుంది. కట్ చేస్తే, ఏం ఆలోచిస్తున్నావ్ స్వర అని చందన అంటుంది. అభి సార్ గురించి అని స్వర అంటుంది. మా అన్నయ్య కోపం చూసావు కదా ఆని చందన అంటుంది. చూశాను చందన గారు అది ప్రేమో లేదంటే కోపము అర్థం కావట్లేదు ఆయన అలా మాట్లాడటం కొత్తగా ఉంది కానీ బాగుంది అని స్వర అంటుంది. డౌటే లేదు నీకు పిచ్చి పట్టింది అంతా నీ భ్రమ అని చందన అంటుంది. కట్ చేస్తే, ఏంటి సార్ ఇంతకుముందు ఎన్నోసార్లు నామీద కోప్పడ్డారు అరిచారు కానీ అప్పుడు నీలో చిరాకు కనిపించింది కానీ ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట నా మీద ప్రేమ కనపడుతుంది మీరు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారా లేదంటే చందన అన్నట్టు నేను బ్రమ పడుతున్నానా అని స్వర అనుకుంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 20 2024 Episode 156 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 20 2024 Episode 156 Highlights

అభిషేక్ కొనిచ్చిన బొమ్మను పట్టుకొని స్వర మంచంలో పడుకొని సార్ మీరు అలా తిట్టడం కూడా నాకు చాలా బాగుంది సార్ ఏంటో మీ మాటలు వింటుంటే నాకు ఏదో అయిపోతుంది ఇది నిజంగా ప్రేమేనా ప్రేమలో ఉన్నప్పుడు ఇలాగే అనిపిస్తుందా అని స్వర అనుకుంటుంది. కట్ చేస్తే, యశోద స్వర గురించి ఏమనుకుంటున్నావు అని వాళ్ళ అత్తయ్య అంటుంది. ఇంతకుముందే చెప్పాను కదా అత్తయ్య అని యశోద అంటుంది. ఇలాంటి పంచలేస్తేనే నాకు చిరాకు వచ్చేది అని వాళ్ళ అత్తయ్య అంటుంది. నవ్వడం మంచిదే కదా అత్తయ్య అందుకే మీ ముందు చిన్నపిల్లని అయిపోయి జోకులు వేస్తాను అని యశోద అంటుంది. జోక్ వేస్తే నవ్వు రావాలి వెటకారం చేసినట్టు ఉంటే చిరాకెత్తుతుంది అని వాళ్ళ అత్తయ్య అంటుంది.సరే ఇప్పుడు చెప్పు స్వర గురించి ఏమనుకుంటున్నావు అని వాళ్ళ అత్తయ్య అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 20 2024 Episode 156 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 20 2024 Episode 156 Highlights

ఇందులో కొత్తగా అనుకోడానికి ఏముంది అత్తయ్య అమ్మాయి చాలా మంచిది గుణవంతురాలు తను వచ్చాక నాకు పని తగ్గింది అని యశోద అంటుంది. నీవు వచ్చాక కూడా నాకు పని తగ్గింది యశోద అని వాళ్ళ అత్తయ్య అంటుంది. అర్థం కాలేదు అత్తయ్య అని యశోద అంటుంది. అదేనమ్మా నువ్వు మా ఇంటికి  కోడలుగా వచ్చిన తర్వాత నాకు కూడా పని తగ్గింది కదా స్వర కూడా అలాగే వచ్చి నీకు పని తగ్గించింది అని వాళ్ల అత్తయ్య అంటుంది. కట్ చేస్తే, అభి సార్ ఎన్నో ఉద్యోగాలు ఉండగా మీరు ఈ పోలీస్ జాబ్ నే ఎందుకు ఎంచుకున్నారు అని స్వర అడుగుతుంది. ఇది బాగుంది స్వర ఎన్నో జీవరాశులు ఉండగా మనిషిగానే ఎందుకు పుట్టావు అన్నట్టుంది నువ్వు అడిగేది అని అభిషేక్ అంటాడు. ఇంతలో కీర్తి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ గురించి చెబుతుంది. ఏంటి నీ ప్రాబ్లం బాగా చదువుకుంటున్నావా అని అభిషేక్ అంటాడు.

బాగానే చదువుకుంటున్నాను అన్నయ్య కానీ మాకు ఒక ప్రాబ్లం వచ్చింది మాకు కూకట్పల్లిలో ఒక ల్యాండ్ ఉంది అది వేరే వాళ్ళు అబ్జర్వ్ చేశారు కోర్టుకు వెళితే అక్కడ  మా ల్యాండ్ కాదని వాళ్ళు అంటున్నారు ల్యాండ్ పోయిందని మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు ఎలాగైనా మీరే ఆ ల్యాండ్  మాకు ఇప్పించండి అన్నయ్య అని ఆ అమ్మాయి అంటుంది. కూకట్పల్లిలో నాకు తెలిసిన సీఐ ఉన్నాడు నేను అతనితో మాట్లాడి మి ల్యాండ్ మీకు ఇప్పిస్తాను నువ్వేం టెన్షన్ పడకు అని అభిషేక్ అంటాడు. కేసు పెడితే నడుస్తుంది సార్ అని స్వర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri