NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

Operation Valentine: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన “ఆపరేషన్ వాలెంటైన్” మార్చి ఒకటవ తారీకు రిలీజ్ కాబోతోంది. హిందీ మరియు తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే కంప్లీట్ చేయడం జరిగింది. మొన్ననే తెలుగులో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొడుకు సినిమా కావటంతో తండ్రి నాగబాబు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో నాగబాబు ఇచ్చిన స్పీచ్ కాంట్రవర్సీ గా మారింది. ఈవెంట్లో పోలీస్ క్యారెక్టర్ల పై.. చేసిన వ్యాఖ్యలకు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.

Naga babu apologized for his comments at the pre release event of Operation Valentine

నాగబాబు ఇచ్చిన స్పీచ్.. “పోలీస్ పాత్రలంటే ఆరడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది. ఐదు అడుగుల మూడు అంగుళాల వ్యక్తులు చేస్తే చూడ్డానికి చాలా ఎటకారంగా ఉంటుందని” వ్యాఖ్యానించారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిల విమర్శలు వచ్చాయి. ఇతర హీరోల అభిమానులు ఫైర్ అయ్యారు. ఆఖరికి పోలీస్ శాఖలో ఉన్న సిబ్బందిని కూడా అవమానించేలా ఉన్నాయని విమర్శలు గట్టిగా వచ్చాయి. అయితే తాను చేసిన వ్యాఖ్యల పట్ల ట్విట్టర్ లో నాగబాబు క్షమాపణలు చెప్పారు.

Naga babu apologized for his comments at the pre release event of Operation Valentine

“ఇటీవల జరిగిన వరుణ్ బాబు ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్‌ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను,ఆ మాటలు నేను వెనక్కి తీస్కుంటున్నాను,ఎవరైన ఆ మాటలకి నొచ్చుకునుంటే I’m Really Very sorry,అది యాదృచ్ఛికంగా వచ్చిందే కాని Wanted గా అన్న మాటలు కాదు,అందరు అర్ధం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను..” ఇట్లు మీ నాగబాబు అని క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టడం జరిగింది.

Related posts

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

bharani jella

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N