NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Premalu star hero review: ప్రేమలు మూవీపై రివ్యూ ఇచ్చిన స్టార్ హీరో.. గ్యాంగ్ తో తప్పనిసరిగా చూడండి అంటూ రిక్వెస్ట్..!

Premalu star hero review: ఈ ఏడాది అనగా 2024లో చిన్న సినిమాలు గా రిలీజ్ అయి అనేక సినిమాలు భారీ స్థాయిలో హిట్ అయ్యాయి. వాటిలో ప్రేమలు మూవీ కూడా ఒకటి. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ రొమాంటిక్ అండ్ కామెడీ మూవీ కేరళ బయోగ్రఫీ దగ్గర రూ. 100 కోట్లకు చేరుతుంది. ఇక ఈ మూవీ తెలుగులో నేడు అనగా మార్చి 8వ తారీఖున రిలీజ్ అయింది.

Naga Chaitanya gave a review on the movie Premalu
Naga Chaitanya gave a review on the movie Premalu

ఇక ఈ మూవీ ప్రీమియర్ షో చూసిన ఓ స్టార్ హీరో రివ్యూ ఇచ్చారు. ప్రస్తుతం ఆ స్టార్ హీరో రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆ స్టార్ హీరో మరెవ్వరో కాదు.. నాగచైతన్య. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగచైతన్య తాజాగా ప్రేమలు మూవీ పై రివ్యూ ఇచ్చారు. ” ప్రేమలు మూవీ ఓపెన్ బ్లాస్ట్. సిచువేషనల్ కామెడీ చాలా బాగుంది. గ్యాంగ్ తో కలిసి థియేటర్కు వెళ్ళండి.

Naga Chaitanya gave a review on the movie Premalu
Naga Chaitanya gave a review on the movie Premalu

మంచి నవ్వులు పొందవచ్చు. తెలుగు డబ్బింగ్ వర్షన్ నేడు రిలీజ్ అయింది. కార్తికేయ, టీంకు ఆల్ ది బెస్ట్ ” అంటూ ట్విటర్ వేదికగా రివ్యూ ఇచ్చాడు నాగచైతన్య. మలయాళం లో సూపర్ హిట్ అయినటువంటి ఈ మూవీ తెలుగులో ఎంత మేరా కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి. ఈ మూవీ ని కేవలం మూడు కోట్ల బడ్జెట్తోనే తెరకెక్కించారు. అయినప్పటికీ సూపర్ హిట్ విజయం అందుకుంది.

Naga Chaitanya gave a review on the movie Premalu
Naga Chaitanya gave a review on the movie Premalu

ఈ మూవీ కేరళ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 85 కోట్లు వసూలు చేసింది. దీంతో తెలుగు ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ నేడు భీమా, గామి సినిమాలతో పోటీ పడనుంది. ఇక ఈ మూవీని రాజమౌళి తనయుడు రిలీజ్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ హైట్ నెలకొంది. నిజానికి ఈ మూవీ ని రాజమౌళి, అతని కుటుంబం కూడ చూడనున్నట్లు తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఈ మూవీ ఎంత మేరా కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి…!

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella