NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Gami OTT release: థియేటర్లో రిలీజ్ అయ్యి 24 గంటలు కాకముందే ఓటీటీలో దర్శనమిచ్చిన ” గామి “… షాక్ లో మేకర్స్..!

Gami OTT release: చిరును చూసి రవితేజ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే.. రవితేజని చూసి.. విశ్వక్సేన్, నవీన్ పోలిశెట్టి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరందరూ కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక వీరిలో విశ్వక్సేన్ కి మాస్ మహారాజ్ తర్వాత మంచి పాపులారిటీ దక్కింది.

Gami which was streaming on RUlZ less than 24 hours after its release
Gami which was streaming on RUlZ less than 24 hours after its release

ఇక విశ్వక్సేన్ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేయకపోయినా తనకి నచ్చిన కథలను ఎంచుకుంటూ నచ్చిన రీతిలో ఎదిగాడు. ప్రస్తుతం విశ్వక్సేన్ కి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే రకరకాల సినిమాలను సైతం చేస్తున్నాడు. ప్రస్తుతం విశ్వక్సేన్ హీరోగా నటించిన మూవీ గామి. ఈ మూవీ ఎన్నో అంచనాల నడుమ నేడు రిలీజ్ అయింది.

Gami which was streaming on RUlZ less than 24 hours after its release
Gami which was streaming on RUlZ less than 24 hours after its release

ఇక ఈ సినిమాకి పోటీగా గోపీచంద్ భీమా రిలీజ్ అయింది. భీమా కంటే విశ్వక్సేన్ గామి మూవీ నే పాజిటివ్ టాక్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గామి మూవీకి భారీ షాక్ ఎదురైంది. ప్రస్తుతం రిలీజ్ అవుతున్న సినిమాలు అన్ని పైరసీకి గురవుతున్న సంగతి తెలిసిందే. RUlZ అనే వెబ్ సైట్ లో థియేటర్ ప్రింట్ ఇస్తున్నారు.

Gami which was streaming on RUlZ less than 24 hours after its release
Gami which was streaming on RUlZ less than 24 hours after its release

ఈ మూవీ రిలీజ్ 24 గంటలు కాకముందే రూల్స్ డాట్ వెబ్సైట్లో దర్శనం ఇచ్చేసరికి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. వీరిని పట్టుకునేందుకు ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా ఒకచోట నుంచి మరొక చోటకి లొకేషన్స్ షిఫ్ట్ అవుతుంది. దీంతో ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది. ఏదేమైనప్పటికీ విశ్వక్సేన్ కి రాకరాక ఒక విజయం దక్కింది అనుకునే లోపే ఇటువంటి పైరసీ ఎదురవడం గమనార్హం. మరి దీనిపై మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..!

author avatar
Saranya Koduri

Related posts

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

siddhu

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu