NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Prabhas: డార్లింగ్ కోపానికి బలైపోయిన స్టార్ హీరోయిన్.. పాపం అంత మాట అనేసావేంటి బ్రో..!

Prabhas: పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకర్షించిన ప్రభాస్ ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో నాగ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉన్న సంగతి తెలిసిందే.

Disha Patani tried to take a picture of Prabhas
Disha Patani tried to take a picture of Prabhas

ఆ సినిమాకి కల్కి అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఈ మూవీ పై డార్లింగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి ప్రతి అప్డేట్ ని కూడా ప్రేక్షకులు ఆణిముత్యం లాగా ఫీల్ అవుతున్నారు. నేడు అనగా శివరాత్రి నాడు కల్కి మూవీ నుంచి ఒక పోస్టర్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ కేవలం శివలింగం రూపంలో మాత్రమే ఉంది. అయినప్పటికీ ఈ పోస్టర్ ని చూసి కొందరు ఎక్సైట్ గా ఫీల్ అయ్యారు.

Disha Patani tried to take a picture of Prabhas
Disha Patani tried to take a picture of Prabhas

ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే.. దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈ మూవీలోని ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ కోసం ఇటలీ చేరుకుంది చిత్ర బృందం. ఈ క్రమంలోనే హీరోయిన్ దీపిక పదుకొనే ఎవ్వరికి తెలియకుండా ప్రభాస్ ఫోటో తీయడానికి ట్రై చేసింది. దీనిని అక్కడ ఉండే టీం ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలో దిశా పటానీని ప్రభాస్ చాలా కోపంగా చూస్తున్నట్లు క్లియర్ గా అర్థమవుతుంది. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో రచ్చగా మారింది.

Disha Patani tried to take a picture of Prabhas
Disha Patani tried to take a picture of Prabhas

ఇక దిశా పటానిని ఆ ఫోటో తీసినందుకు ప్రభాస్ తిట్టాడంట కూడా. దీనికి కారణం.. తమ సినిమా నుంచి ఇప్పటికే అనేక లీక్స్ బయటకు వచ్చాయి. మళ్లీ ఇది ఒకటి లీక్ అయితే టోటల్ సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని ఆలోచించిన ప్రభాస్ దిశా పటానిని గదురుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఈ ఫోటోని చూసిన కొందరు..” పాపం ప్రభాస్ కి ఇష్టం లేకుండా ఎందుకు ఫోటో తీసి తిట్టించుకున్నావు దిశా. ఏదేమైనా ప్రభాస్ కోపానికి బలైపోయావుగా ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella