NewsOrbit
సినిమా

Nagarjuna: రూటు మార్చిన నాగార్జున‌.. త్వ‌ర‌లోనే ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్‌?!

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవ‌లె `బంగార్రాజు` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అక్కినేని నాగ చైత‌న్య మ‌రో హీరోగా న‌టించ‌గా.. కృతి శెట్టి, ర‌మ్య‌కృష్ణ హీరోయిన్లుగా మెరిశారు. సంక్రాంతి కానుక‌గా భారీ అంచ‌నాల న‌డుమ జ‌న‌వ‌రి 14న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది.

ప్ర‌స్తుతం స‌క్సెస్ జోష్‌లో ఉన్న నాగార్జున‌.. ట్రెండ్‌ను ఫాలో అవుతూ త‌న రూటును మార్చుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాలు, టీవీ షోలే చేసిన నాగ్‌.. త‌ర్వ‌లోనే ఓ అదిరిపోయే వెబ్ సిరీస్‌తో ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. క‌రోనా కార‌ణంగా థియేట‌ర్స్ మూత‌ప‌డ‌టంతో ఓటీటీల హ‌వా బాగా పెరిగిపోయింది.

అయితే ఇప్పుడు థియేట‌ర్స్ తెరుచుకున్న‌ప్ప‌టికీ.. ఓటీటీల జోరు ఏ మాత్రం త‌గ్గేలేదు. జనాలు కూడా ఓటీటీలకే మొగ్గు చూపడంతో స్టార్ హీరో, హీరోయిన్లు సైతం వాటి వైపే అడుగులు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే నాగార్జున కూడా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ కోసం తెర‌కెక్కబోయే ఓ వెబ్ సిరీస్‌లో న‌టించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రి ఈ వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే. కాగా, నాగార్జున ప్ర‌స్తుతం `ది ఘోస్ట్` అనే సినిమా చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ హీరోయిన్‌గా న‌టించ‌బోతోంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

author avatar
kavya N

Related posts

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

Trinayani March 2 2024 Episode 1178: గాయత్రి పాపని మార్చి బుట్టలో రాళ్లుపెట్టిన హాసిని.

siddhu

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కఠిన కారాగార శిక్ష పడ్డ వైజయంతి, ఆనందంలో మైమరిచిపోయి అభిని హగ్  చేసుకున్న స్వర..

siddhu

Malli Nindu Jabili March 2 2024 Episode 587: వసుంధర మాటలు విని మాలిని గౌతమ్ మీద కేసు పెడుతుందా లేదా?..

siddhu

Gopichand Prabhas: ప్రభాస్ తో సినిమా అంటున్న గోపీచంద్..!!

sekhar

Eagle OTT review: ” ఈగల్ ” మూవీ ఓటీటీ రివ్యూ.. రవితేజ ఓటీటీలో తన మాస్ హవా చూపించాడా? లేదా?

Saranya Koduri

Madhuranagarilo March 2 2024 Episode 302: రాధా శ్యామ్ కలిసి ఆడుతున్న నాటకంలో ఇరుక్కున్న రుక్మిణి.

siddhu