NewsOrbit
సినిమా

24 ఏళ్ల ‘నిన్నేపెళ్లాడతా’.. కృష్ణవంశీ తెర వెనక కథ ఇదీ..

nagarjuna ninne pelladatha completes 24 years

అక్కినేని నాగార్జున కు యాక్షన్ జోనర్ లో ఆఖరిపోరాటం, మాస్ జోనర్ లో శివ, కామెడీలో హలోబ్రదర్, భక్తి రూపంలో అన్నమయ్య.. బ్లాక్ బస్టర్ హిట్స్ సాధిస్తే.. ఫ్యామిలీ జోనర్ లో బ్లక్ బస్టర్ ను ‘నిన్నే పెళ్లాడతా’ అందించింది. 90వ దశకంలో కుర్రాళ్లు, అమ్మాయిలకు తన స్టైల్ తో పిచ్చెక్కించిన నాగార్జున యువ సామ్రాట్ గా వెలిగిపోయాడు. విపరీతమైన ఫాలోయింగ్ తో యూత్ ఐకాన్ గా చెలరేగిపోయాడు. కానీ.. ఫ్యామిలీ ఆడియన్స్ చేరువకాని లోటును ‘నిన్నేపెళ్లాడతా’ తీర్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఈ సినిమా విడుదలై నేటికి 24 ఏళ్లు పూర్తి చేసుకుంది.

nagarjuna ninne pelladatha completes 24 years
nagarjuna ninne pelladatha completes 24 years

1996 అక్టోబర్ 4న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. నాగార్జున చార్మింగ్ లుక్ ఓ సెన్సేషన్ అయిపోయింది. నాగ్ స్టైల్, హెయిర్ స్టైల్ యూత్ పిచ్చెక్కిపోయారు. కాలేజీ అమ్మాయిలు ఫిదా అయిపోయారు. లవ్ స్టోరీకి ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ చేసి మ్యాజిక్ చేశాడు దర్శకుడు కృష్ణవంశీ. ప్రేక్షకులకు కొత్త తరహా టేకింగ్, మేకింగ్ చూపించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తొలి సినిమా గులాబీతో హిట్ కొట్టాడు కృష్ణవంశీ. అయితే.. వర్మ శిష్యుడు అనిపించాడు అనే పేరు వచ్చింది. ఇది కేవీకి నచ్చలేదు. దీంతో తానేంటో నిరూపించుకోవాలని తపించాడు. దీంతో వర్మ టచ్ చేయని ఫ్యామిలీ కంటెంట్ ఆలోచించి నిన్నే పెళ్లాడతా కథ రాసుకున్నాడు.

నిజంగానే తన మ్యాజిక్ వేరే అని ‘నిన్నేపెళ్లాడతా’తో నిరూపించాడు. ప్రేక్షకుల్ని చక్కిలిగింతలు పెట్టే లవ్, ఫ్యామిలీ డ్రామాను అద్భుతంగా తెరకెక్కించాడు. తెర నిండా నటులతో కొత్తగా సరదాగా అనిపించే సినిమా ఇచ్చాడు. నాగార్జున-టబు కాంబినేషన్ మెప్పించింది. సందీప్ చౌతా సంగీతంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. 39 సెంటర్లలో 100 రోజులు, 5 సెంటర్లలో 175 రోజులు రన్ అయింది. నాగ్ కెరీర్లో అతిపెద్ద ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలిచిపోయింది.

 

Related posts

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu