NewsOrbit
సినిమా

`బ్రోచేవారెవ‌రురా` అంటున్న నివేదా

 

`బ్రోచేవారెవ‌రురా`… టైటిల్‌తోనే ఆక‌ట్టుకుంటున్న సినిమా. ఈ సినిమాలో త‌న పాత్ర గురించి నివేదా థామ‌స్ ఆ మ‌ధ్య గొప్ప‌గా చెప్ప‌డంతో సినిమాపై అమాంతం క్రేజ్ పెరిగింది. రీసెంట్ టైమ్స్ లో హీరో లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా హీరోయిన్ లుక్‌ను ఆవిష్క‌రించింది. ఈ స్టిల్‌లో మ‌ల‌యాళీ బ్యూటీ నివేదా థామ‌స్ క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్ పాత్ర‌లో ఆక‌ట్టుకోబోతున్నారు. దానికి సంబంధిచిన లుక్ విడుద‌లైంది. లుక్ చూసిన ప్ర‌తి ఒక్క‌రూ స్టిల్‌ బావుంద‌ని మెచ్చుకుంటున్నారు. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `బ్రోచేవారెవ‌రురా`.
`చ‌ల‌న‌మే చిత్ర‌ము, చిత్ర‌మే చ‌ల‌న‌ము` అనే ట్యాగ్‌లైన్ టైటిల్‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. స‌త్య‌దేవ్‌, నివేదా పెతురాజ్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ సపోర్టింగ్ పాత్ర‌ల‌తో మెప్పిస్తారు. వివేక్ సాగ‌ర్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. `బ్రోచేవారెవ‌రురా` షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై విజ‌య్ కుమార్ మ‌న్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేలో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Leave a Comment